- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘పెద్ది’ వరల్డ్‌వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలివే.. మామూలు టార్గెట్ కాదు
దాదాపు రూ.220 కోట్ల భారీ టార్గెట్‌తో పెద్ది మూవీ బాక్సాఫీస్ బరిలోకి దిగబోతోంది.

దిశ, వెబ్ డెస్క్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందిన పెద్ది సినిమాను జూన్ 4న విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన అన్ని ఏరియాల థియేటర్ హక్కులను ఇప్పటికే అమ్మివేశారు. ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా ఏ ఏరియాలో ఏ రేంజ్‌లో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది? మొత్తంగా ఎన్ని కోట్ల టార్గెట్‌తో ఈ సినిమా బాక్సాఫీస్ బరిలోకి దిగబోతోంది? అనే వివరాలను తెలుసుకుందాం.
నైజాం – రూ.48 కోట్లు
సీడెడ్ – రూ.24 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ.18 కోట్లు
ఈస్ట్ – రూ.10.20 కోట్లు
వెస్ట్ – రూ.8.25 కోట్లు
గుంటూరు – రూ.11.20 కోట్లు
కృష్ణా – రూ.9.30 కోట్లు
నెల్లూరు – రూ.6.30 కోట్లు
మొత్తంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కలిపి – రూ.135.25 కోట్లు
కర్ణాటక – రూ.17 కోట్లు
తమిళనాడు – రూ.5.25 కోట్లు
కేరళ – రూ.2 కోట్లు
హిందీ మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా – రూ.25 కోట్లు
ఓవర్సీస్ – రూ.34 కోట్లు
ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు రూ.218.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు సమాచారం. దాదాపు రూ.220 కోట్ల టార్గెట్‌తో ఈ మూవీ బాక్సాఫీస్ బరిలోకి దిగబోతోంది.






