- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన దేవుళ్లు సినిమా చైల్డ్ ఆర్టిస్ట్.. పాప పెద్దగా డ్రెస్ చిన్నగా అయిపోయిందంటూ కామెంట్స్
‘దేవుళ్లు’(Devullu) సినిమాలో చిన్నారిగా కనిపించి మెప్పించిన నిత్యా శెట్టి ప్రస్తుతం సినిమాలు, వెబ్ సిరీస్‌లు అంటూ సందడి చేస్తున్న సంగతి తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: ‘దేవుళ్లు’(Devullu) సినిమాలో చిన్నారిగా కనిపించి మెప్పించిన నిత్యా శెట్టి ప్రస్తుతం సినిమాలు, వెబ్ సిరీస్‌లు అంటూ సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. ‘ఓ పిట్ట కథ’(O Pitta Katha) సినిమాతో నిత్యా శెట్టి అందరినీ మెప్పించింది. ఇక ఓటీటీ కోసం చేసే వెబ్ సిరీస్‌లతో యూత్ ఆడియెన్స్‌కు మరింత దగ్గరైంది. ఇక ఈ చిన్నది ఇప్పుడు అందాల ప్రదర్శనతో నెట్టింట్లో సందడి చేస్తోంది.
మామూలుగానే నిత్యా శెట్టి కాస్త హాట్ ఫోటో షూట్లతో నెట్టింట్లో తన ఫాలోవర్లకు పిచ్చెక్కిస్తుంటుంది. ఈ క్రమంలో తాజాగా ఈ భామకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అందులో చాలా బొద్దుగా కనిపించింది. చిన్న డ్రెస్సు వేసుకుని హాట్ షో చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారగా.. పాప పెద్దది అయ్యింది డ్రెస్ చిన్నగా అయిపోయింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.






