బ్యాక్ అందాలతో పిచ్చెక్కిస్తున్న నటి.. ఆకాశానికి వేస్తారు నిచ్చెన నీ అందానికి వేయలేరు అంచనా అంటూ కామెంట్స్

by Gugulothu.Kavitha |

జూనియ‌ర్ స‌మంత‌గా పాపులారిటీ తెచ్చుకున్న నటి అషు రెడ్డి(Ashu Reddy) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.

బ్యాక్ అందాలతో పిచ్చెక్కిస్తున్న నటి.. ఆకాశానికి వేస్తారు నిచ్చెన నీ అందానికి వేయలేరు అంచనా అంటూ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: జూనియ‌ర్ స‌మంత‌గా పాపులారిటీ తెచ్చుకున్న నటి అషు రెడ్డి(Ashu Reddy) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. సినిమాల్లో హీరోయిన్ ఫ్రెండ్‌గా నటించింది. అలా ‘ఛల్ మోహనరంగ’, ‘బాయ్‌ఫ్రెండ్ ఫర్ హైర్’, ‘ఎ మాస్టర్ పీస్’ వంటి చిత్రాల‌లోను న‌టించి అల‌రించింది. ఆ త‌ర్వాత ఈ ముద్దుగుమ్మ బిగ్ బాస్(Bigg Boss) షోకి వెళ్ళి మరింత పాపులారిటీ తెచ్చుకున్నది. ఇక బయటకు వచ్చాక వరుస షోల్లో పాల్గొంటుంది. అలాగే నిత్యం సోషల్ మీడియాలో ఈ భామ చేసే రచ్చ అంతా ఇంతా కాదు. కేక పెట్టించే అందాల‌తో కుర్రకారుని త‌న‌వైపుకి తిప్పుకుంటుంది.

ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా అషు తన ఇన్‌స్టా(Instagram)లో కొన్ని ఫొటోస్ షేర్ చేసింది. అందులో కారు ముందు నిల్చొని హాట్ స్టిల్స్ ఇచ్చింది. బ్లాక్ కలర్ డ్రెస్సులో ఫ్రంట్ అండ్ బ్యాంక్ అందాలను చూపిస్తూ వావ్ అనిపించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారగా.. వీటిని చూసిన నెటిజన్లు ఆకాశానికి వేస్తారు నిచ్చెన నీ అందానికి వేయలేరు అంచనా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Next Story