- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రష్మిక ‘థామ’.. ఆడియన్స్‌ను థియేటర్స్‌కు రప్పించేందుకు అదిరిపోయే ప్లాన్..
రష్మిక మందన్నా, ఆయుష్మాన్ ఖురానా క్రేజీ మూవీ ‘థామ’ ఇప్పటికే ఆడియన్స్ అటెన్షన్ క్యాచ్ చేసింది. మడాక్ హారర్ కామెడీ యూనివర్స్‌లో వస్తున్న మూవీ ప్రమోషన్స్ కూడా బ్రహ్మాండగా జరుగుతున్నాయి. ఇప్పటికే ముంబైలో ఈవెంట్స్‌తో అదరగొట్టిన టీమ్.. ఇప్పుడు

దిశ, వెబ్ డెస్క్ : రష్మిక మందన్నా, ఆయుష్మాన్ ఖురానా క్రేజీ మూవీ ‘థామ’ ఇప్పటికే ఆడియన్స్ అటెన్షన్ క్యాచ్ చేసింది. మడాక్ హారర్ కామెడీ యూనివర్స్‌లో వస్తున్న మూవీ ప్రమోషన్స్ కూడా బ్రహ్మాండగా జరుగుతున్నాయి. ఇప్పటికే ఈవెంట్స్‌తో అదరగొట్టిన టీమ్.. ఇప్పుడు మరింత హైప్ క్రియేట్ చేసేందుకు ప్రయత్నిస్తుంది. అక్టోబర్ 21న మూవీ థియేటర్స్‌లోకి రాబోతుండగా.. పెయిడ్ ప్రివ్యూస్ ప్లాన్ చేస్తోంది. ప్రివ్యూస్ టాక్ ఎలాగూ పాజిటివ్‌గా ఉంటుందని భావిస్తున్న చిత్ర యూనిట్.. ఈ రివ్యూను బట్టి ఆడియన్స్‌ను థియేటర్స్‌కు రప్పించే ప్రయత్నం చేస్తుంది. అక్టోబర్ 20న మల్టిప్లెక్స్‌లో ప్రివ్యూస్ ప్లాన్ చేసిన టీమ్.. తద్వారా మొదటి రోజే గ్రాండ్ కలెక్షన్స్ పొందేందుకు ట్రై చేస్తుంది. కాగా ఈ చిత్రంలో నవాజుద్దీన్ సిద్దిఖీ, పరేష్ రావల్ కీలకపాత్రల్లో కనిపించబోతుండగా.. స్పెషల్ కామియోగా హీరో వరుణ్ ధావన్ ‘భేడియా’ పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.






