అది ముగిసిందంటూ నటి పోస్ట్.. కనపడవు కానీ సో హాట్ డియర్ అంటూ నెటిజన్లు బోల్డ్ కామెంట్స్

by Kodari Anjali |   (  Updated:2025-06-28 06:22:19  IST  )

ఒక నటిగా, మోడల్, నృత్య కొరియోగ్రాఫ్గా జనాల్లో.. తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక ప్రముఖ నటిగా పేరు సంపాదించుకున్నారు తేజస్వి మదివాడ.

అది ముగిసిందంటూ నటి పోస్ట్.. కనపడవు కానీ సో హాట్ డియర్ అంటూ నెటిజన్లు బోల్డ్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: ఒక నటిగా, మోడల్, నృత్య కొరియోగ్రాఫ్గా జనాల్లో.. తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక ప్రముఖ నటిగా పేరు సంపాదించుకున్నారు తేజస్వి మదివాడ. 2011లో తేజస్వి మిస్ డాబర్ గులాబారి అందాల పోటీలో సెకండ్ రన్నరప్ గా నిలిచింది. ఇది ఆమెకు మొదటి సినిమా పాత్రను అందించడానికి దారితీసింది. తర్వాత 2013లో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యింది. తేజస్వి 2014లో కమర్షియల్ హిట్ ఐస్ క్రీమ్ సినిమాలో నటించినప్పటి నుంచి మరింత ఫేమ్ దక్కించుకుంది. రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఐస్ క్రీమ్ చిత్రంతో ఆమె హీరోయిన్గా గుర్తింపు పొందింది.

ఆమె నటిపతిగారం 79, మనం, శ్రీమంతుడు వంటి చిత్రాలలో నటించి మెప్పించింది. ఇక 2018లో బిగ్ బాస్ 2 రియాలిటీ షోలో కూడా పాల్గొంది. ఇకపోతే ఈ నటి తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటూ అభిమానులతో తనకు సంబంధించిన విషయాల్ని పంచుకుంటుంది. తరచూ ఏదో ఒక పోస్ట్‌ పెడుతూ ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటుంది. ఇటీవల తేజస్వి కాస్త ఘాటుగా ఫొటో షూట్లు చేస్తుండటం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా ఈ నటి నెట్టింట ‘‘కాకమ్మ సీజన్ 2 ముగింపు కోసం.. పోల్కరింతలు’ అంటూ ఓ క్యాప్షన్ రాసుకొచ్చి పోస్ట్ పెట్టింది. అలాగే పోస్ట్‌లో పిక్స్ కూడా పంచుకుంది. కనిపించి, కనిపించని ఎద అందాలతో ఓ స్టైలిష్ డ్రెస్ ధరించి.. డిఫరెంట్ హెయిర్ స్టైల్‌లో కుర్రాళ్లను కుదురుగా ఉండనివ్వడం లేదు. ఈ పోస్ట్ వీక్షించిన నెటిజన్లు విపరీతంగా బోల్డ్ కామెంట్లు చేస్తున్నారు. కనపడవు కానీ సో హాట్ డియర్ అంటూ ఘాటుగా స్పందిస్తున్నారు.

Next Story