- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
tejaswimadivada: ఊహించని లుక్‌లో దర్శనమిచ్చిన టాలీవుడ్ నటి.. ఘాటు పిక్స్ వైరల్
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ని తేజస్వి మదివాడ (Tejaswimadivada) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన అక్కర్లేదు.

దిశ, వెబ్‌డెస్క్: సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ని తేజస్వి మదివాడ (Tejaswimadivada) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన అక్కర్లేదు. ఈ సినిమాలో సైడ్ క్యారెక్టర్ రోల్‌లో కనిపించి ప్రేక్షకుల మెప్పు పొందింది. మరుసటి సంవత్సరమే మనం అండ్ నితిన్ హార్ట్ ఎటాక్ సినిమాల్లో కూడా అవకాశం కొట్టేసి తన ప్రతిభ చాటింది. నటించింది సహాయ పాత్రల్లో అయినప్పటికీ ప్రేక్షకుల వద్ద ప్రశంసలు దక్కించుకుంది.
తర్వాత రామ్ గోపాల్ వర్మ హర్రర్ సినిమా ఐస్ క్రీం లో మొదటి ప్రధాన పాత్ర పోషించింది . ఈ మూవీ బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించింది. మంచి విజయం అందుకుంది. ఈ దెబ్బకు తేజస్వికి వరుస అవకాశాలు దక్కాయి. లవర్స్, అనుక్షణం, మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు , శ్రీమంతుడు , పండగ చేస్కో, ఓంకార్, రాజు గారి గది , ఊర్వసి వో రాక్షసి వో , సుబ్రమణ్యం ఫర్ సేల్, నట్పతిగారం..
నాన్న నేను నా బాయ్‌ఫ్రెండ్స్, రోజులు మారాయి, మిస్టర్, బాబు బాగా బిజీ, బాలకృష్ణుడు, నిబద్ధత, హైడ్ ఎన్ సీక్ వంటి సినిమాల్లో నటించి మెప్పించింది. ఇకపోతే ఈ బ్యూటీ తాజాగా హాట్ లుక్‌లో కనిపించి.. జనాల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కనిపించి కనిపించని ఎదఅందాలు, థైస్ షోతో నెటిజన్లను ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఈ అమ్మడు లేటెస్ట్ ఫొటో షూట్ నెట్టింట వైరల్ అవుతోంది.






