- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఒంటిపై నూలు పోగు ధరించకుండా ఫొటోలు షేర్ చేసిన కుర్ర హీరోయిన్... బాల్కనీలో రచ్చ రచ్చ.. ఆ పార్ట్ అదిరింది అంటూ కామెంట్స్..
యంగ్ బ్యూటీ తారా సుతారియా ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’తో ఎంట్రీ ఇచ్చింది. గ్లామర్ డాల్‌గానే కనిపిస్తున్న ఈ బ్యూటీకి ఇప్పటి వరకు నటనాపరంగా ప్రూవ్ చేసుకునే అవకాశం రాలేదు.

దిశ, ఫీచర్స్ : యంగ్ బ్యూటీ తారా సుతారియా ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’తో ఎంట్రీ ఇచ్చింది. గ్లామర్ డాల్‌గానే కనిపిస్తున్న ఈ బ్యూటీకి ఇప్పటి వరకు నటనాపరంగా ప్రూవ్ చేసుకునే అవకాశం రాలేదు. పైగా కపూర్ ఫ్యామిలీకి చెందిన అబ్బాయితో లవ్, బ్రేకప్‌తో... వచ్చిన అవకాశాలు కూడా కోల్పోయిన బ్యూటీ.. సరికొత్త చాన్స్‌లు పొందేందుకు ట్రై చేస్తోంది. ఈ క్రమంలోనే ఒంటిపై నూలు పోగు ధరించకుండా ఫొటో షూట్ చేసింది. కేవలం డోర్ కర్టెన్ లాంటి ఓ క్లాత్‌తో బాడీని చుట్టేసినట్లు కనిపిస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బాల్కనీని కాన్వాస్‌గా మార్చేసిందని అభిమానులు పొగుడుతుండగా.. నెటిజన్లు మాత్రం తిట్టిపోస్తున్నారు.
ఇలాంటి ఫొటో షూట్ చేసేటప్పుడు కాస్త అయినా ఆలోచించాలి కదా అని యంగ్ బ్యూటీకి సజెషన్స్ ఇస్తున్నారు. ఇంకొందరు అయితే ఆ మాత్రం ఎందుకండి.. ఆ కర్టెన్ కూడా తీసేయండి అంటూ కామెంట్ చేస్తున్నారు. కియారా ఇంతకు ముందు ఆకు అడ్డుపెట్టుకుని ఫొటో షూట్ చేస్తే ఈ బ్యూటీ కర్టెన్ అడ్డుపెట్టుకుని అందాలను దాచిందని.. ఈ విషయంలో కియారాకు చెల్లెలు అయిపోయిందని విమర్శిస్తున్నారు. కానీ నాజూకు నడుము అదిరిందంటూ మరికొందరు రిప్లయ్ ఇచ్చారు.






