- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Kaalamega Karigindi: తను జతగా లేని కథలో ఈ ఒంటరి పరుగెక్కడికో.. ఆకట్టుకుంటోన్న ఎమోషనల్ సాంగ్
సింగార క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌పై మరే శివశంకర్ నిర్మాణంలో సింగార మోహన్ దర్శకత్వం వహిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కాలమేగా కరిగింది’

దిశ, సినిమా: సింగార క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌పై మరే శివశంకర్ నిర్మాణంలో సింగార మోహన్ దర్శకత్వం వహిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కాలమేగా కరిగింది’ (Kaalamega Karigindi). పొయెటిక్ లవ్ స్టోరి(Poetic love story)గా తెరకెక్కిన ఈ చిత్రంలో వినయ్ కుమార్, శ్రావణి మజ్జరి, అరవింద్ ముదిగొండ, నోమిన తార ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా ప్రపంచ కవితా దినోత్సవం సందర్భంగా ఈ నెల 21న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఇందులో భాగంగా తాజాగా సినిమా నుంచి ‘తను జతగా..’ పాటను విడుదల (Song release) చేశారు మేకర్స్. ‘తను జతగా..’ పాటను మ్యూజిక్ డైరెక్టర్ గుడప్పన్ బ్యూటిఫుల్ ట్యూన్‌తో కంపోజ్ చేయగా.. శరత్ చంద్ర తిరునగరి డెప్త్ ఉన్న లిరిక్స్ రాశారు. కృష్ణ తేజస్వి ఆకట్టుకునేలా పాడారు. ‘తను జతగా లేని కథలో.. ఈ ఒంటరి పరుగెక్కడికో.. తను నేరుగ తాకే సడిలో.. ఈ తుంటరి స్మృతి లెక్కడివో..’ అంటూ సాగే ఈ ఎమోషనల్ లవ్ సాంగ్ ప్రజెంట్ నెట్టింట వైరల్ అవుతోంది.
READ MORE ...
Manamey Movie: థియేటర్లో అట్టర్ ఫ్లాప్ .. కట్ చేస్తే.. ఓటీటీలో దూసుకెళ్తున్న తెలుగు సినిమా.. !






