ఒక్క రాత్రికి ఆరు కోట్లు డిమాండ్ చేస్తున్న తమన్నా.. సోషల్ మీడియాలో రచ్చ రచ్చ

by Sujitha Rachapalli |   (  Updated:2026-01-07 12:43:30  IST  )

హాట్ బ్యూటీ తమన్నా భాటియా ఇండస్ట్రీ అటెన్షన్ క్యాచ్ చేసింది. గోవాలో ఆమె చేసిన ఈవెంట్‌ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది.

ఒక్క రాత్రికి ఆరు కోట్లు డిమాండ్ చేస్తున్న తమన్నా..  సోషల్ మీడియాలో రచ్చ రచ్చ
X

దిశ, సినిమా : హాట్ బ్యూటీ తమన్నా భాటియా ఇండస్ట్రీ అటెన్షన్ క్యాచ్ చేసింది. గోవాలో ఆమె చేసిన ఈవెంట్‌ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌లో బాగా బీచ్‌లో ఆమె ఆరు నిమిషాలపాటు చేసిన డ్యాన్స్‌‌కు గాను ఆరు కోట్లు చార్జ్ చేసినట్లు తెలుస్తోంది. గోవాలో పార్టీలకు ఎంత డిమాండ్ ఉంది? స్టార్ పవర్ ఏంటి? అనేది ఇందుకు ఉదాహరణగా చెప్పొచ్చు. ఫ్యాన్స్ ప్యూర్ ఎంటర్‌టైన్మెంట్ కోరుకుంటున్నారని అర్థమవుతోంది. మొత్తానికి ఈ విషయం ఇంటర్నెట్ టాకింగ్ పాయింట్‌గా నిలిచిపోయింది. చాలా మంది హీరోయిన్స ఈవెంట్స్ పొందేందుకు స్ట్రగుల్ అవుతుంటే.. తమన్నా మాత్రం దూసుకుపోతుందని చర్చించుకుంటున్నారు.

Next Story