- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఉప్పొంగుతోన్న ఎద అందాలతో రచ్చ చేస్తోన్న మిల్క్ బ్యూటీ.. హాట్ అండ్ క్యూట్ పిక్స్ వైరల్
టాలీవుడ్ ముద్దుగుమ్మ తమన్నా భాటియా(Tamannaah Bhatia) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన అక్కర్లేదు.

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ ముద్దుగుమ్మ తమన్నా భాటియా(Tamannaah Bhatia) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన అక్కర్లేదు. ఈ బ్యూటీ ఎందరో అగ్ర హీరోలతో జతకట్టి..అతితక్కువ సమయంలోనే స్టార్ డమ్ సంపాదించుకుంది. భాషతో సంబంధం లేకుండా సినిమాల్లో, వెబ్ సిరీస్‌ల్లో నటిస్తూ ప్రేక్షకుల్ని అలరిస్తుంది మిల్క్ బ్యూటీ. హ్యీపీడేస్(Happy Days) రచ్చ(Racca), ఎందుకంటే ప్రేమంట, ఊసరవెల్లి (usaravelli), 100% లవ్, బద్రీనాథ్ (Badrinath) రెబెల్(Rebel), కెమెరామెన్ గంగతో రాంబాబు(Cameraman Gangatho Rambabu)..
బాహుబలి(Bahubali), తడాఖా, బెంగాల్ టైగర్(Bengal Tiger), సైరా నరసింహారెడ్డి (Narasimha Reddy), భోలా శంకర్(Bhola Shankar), జైలర్(Jailer), స్త్రీ-2 వంటి అనేక చిత్రాల్లో తన సత్తా చాటింది. అద్భుతమైన నటన, అందం, అభినయం.. ముఖ్యంగా ఇరగదీసే డ్యాన్స్‌తో తెలుగు ప్రేక్షకుల మెప్పు పొందింది. అంతేకాకుండా తమన్నా భాటియా ఐటెమ్ సాంగ్స్‌లో కూడా మెరిసింది. ఇక సినీ ఇండస్ట్రీకి వచ్చి ఇన్నేళ్లు అవుతున్నా.. చెక్కు చెదరని అందంతో ఈ మిల్క్ బ్యూటీ కుర్రాళ్ల మతిపోగుడుతుందనడంలో అతిశయోక్తిలేదు.
ఇక తమన్నా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ(Bollywood actor Vijay Varma)తో చాలా కాలంగా రిలేషన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో తరచూ అనేక వార్తలు వస్తుంటాయి. ఈ వార్తలన్నీ ఎంతవరకు వాస్తవమో తెలియదు. ఇదంతా పక్కన పెడితే ఈ మిల్క్ బ్యూటీ తాజాగా సోషల్ మీడియా వేదికన ఓ పోస్ట్ పెట్టింది. వైట్ డ్రెస్‌లో బంగారంలా మెరిపోతున్న ఫొటోలు నెట్టింట పంచుకుంది. ఈ ఫ్రాక్‌లో తమన్నా క్యూట్‌గా కనిపిస్తూనే మరో వైపు హాట్ హాట్ అందాలను ప్రదర్శించింది. కనిపించి కనిపించని ఎద అందాలతో కుర్రాళ్లకు కిక్కెక్కిస్తోంది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.






