సొట్టబుగ్గల సుందరి లేటెస్ట్ ఫొటో షూట్.. సోఫాపై అలా వాలి?

by Kodari Anjali |   (  Updated:2025-03-08 15:24:33  IST  )

టాలీవుడ్ హీరోయిన్ తాప్సీ (Taapsee) గురించి స్పెషల్ గా చెప్పాల్సిన అక్కర్లేదు. ఈ బ్యూటీ ఝుమ్మందినాదం (Jhummandinadaṁ) సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.

సొట్టబుగ్గల సుందరి లేటెస్ట్ ఫొటో షూట్.. సోఫాపై అలా వాలి?
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ హీరోయిన్ తాప్సీ (Taapsee) గురించి స్పెషల్ గా చెప్పాల్సిన అక్కర్లేదు. ఈ బ్యూటీ ఝుమ్మందినాదం (Jhummandinadaṁ) సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. తర్వాత పలు చిత్రాల్లో అవకాశం దక్కించుకుని.. తెలుగు ప్రేక్షకుల మెప్పు పొందింది. వస్తాడు నా రాజు, దరువు(Daruvu) ..

వీర, సాహసం, గుండెల్లో గోదారి, గేమ్ ఓవర్ (Game over), దొంగాట, అనబెల్ సేతుపతి (Anabel Sethupathi), మిషన్ ఇంపాజిబుల్ వంటి తెలుగు చిత్రాల్లో నటించింది. హిందీలో పింక్, నామ్ షబానా, సూర్మ, దిల్ జంగ్లీ, మిషన్ మంగళ్, హసీనా దల్ రుబ, దొబారా వంటి సినిమాల్లో తన అద్భుతమైన ప్రదర్శనను చాటింది.

షారుఖ్ ఖాన్ సరసన ఢంకీ సినిమాలో కూడా అద్భుతంగా నటించి.. జనాల్ని ఆకట్టుకుంది. ఈ మూవీ 2023 లో డిసెంబరు 21 వ తేదీన ప్రేక్షకుల ముందుకొచ్చి.. మంచి టాక్ సొంతం చేసుకుంది. ఇకపోతే ఈ ఈ బ్యూటీ తరచూ సోషల్ మీడియాలో పలు ఫొటో షూట్లతో అభిమానుల్ని అలరిస్తుందన్న విషయం తెలిసిందే.

డిఫరెంట్ డిఫరెంట్ ఫొటో షూట్లు చేసి.. ఫ్యాన్స్ ను అలరిస్తుంటుంది. తాజాగా తాప్సీ ఓ స్టన్నింగ్ ఫొటో షూట్ చేసి సోషల్ మీడియా వేదిక అయిన తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పంచుకుంది. బ్లాక్ డ్రెస్ ధరించి.. కర్లీ హెయిర్ లుక్‌లో అదుర్స్ అనినిపిస్తుంది. ఈ పిక్స్‌కు ‘ఒక ఎంపికైన వేడుక సాయంత్రం’ అంటూ ఓ క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది.


Read Also..

మెట్లపై నుంచి జారి పడిపోయిన కంగనా.. అయ్యో పాపం అనకుండా పొట్టు పొట్టు తిడుతున్న నెటిజన్లు(వీడియో)

Next Story