ఛీ.. ఛీ.. బీర్‌లో హీరోయిన్ యూరిన్.. మొత్తం 40 బాటిల్స్.. ఇండస్ట్రీలో మరో వివాదం.. (లింక్)

by Sujitha Rachapalli |   (  Updated:2025-07-02 08:46:56  IST  )

హాలీవుడ్ బ్యూటీ సిడ్నీ స్వీని చేసే పనులు కొంత వింతగా అనిపిస్తాయి. తనను తాను ప్రమోట్ చేసుకుంటూనే తన వేస్ట్‌తో కొత్త పదార్థాలు తయారు చేయడం, అమ్మడం బాగానే ఒంట పట్టించుకుంది.

ఛీ.. ఛీ.. బీర్‌లో హీరోయిన్ యూరిన్.. మొత్తం 40 బాటిల్స్..  ఇండస్ట్రీలో మరో వివాదం.. (లింక్)
X

దిశ, వెబ్‌డెస్క్ : హాలీవుడ్ బ్యూటీ సిడ్నీ స్వీని చేసే పనులు కొంత వింతగా అనిపిస్తాయి. తనను తాను ప్రమోట్ చేసుకుంటూనే తన వేస్ట్‌తో కొత్త పదార్థాలు తయారు చేయడం, అమ్మడం బాగానే ఒంట పట్టించుకుంది. ఇంతకు ముందు స్నానం చేసిన నీటిని సబ్బుగా మార్చి అమ్మిన భామ.. ఇప్పుడు ఏకంగా తన యూరిన్‌తో బీర్ తయారు చేయాలనే ప్లాన్ చేసింది. అవును.. మీరు వింటున్నది నిజమేనండి. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.

సాధారణంగా యూరిన్‌తో బీర్ ప్రిపేర్ చేయడం ఇంతకు ముందు నుంచే ఉంది. మూత్రం నుంచి వ్యర్థపదార్థాలను వేరు చేసి మిగిలిన ప్రొడక్ట్‌ను బీర్‌కు ఉపయోగిస్తారు. ఇదొక బిజినెస్. తన ఫ్యాన్ ఫాలోయింగ్‌ను దృష్టిలో పెట్టుకుని.. ఈ వ్యాపారానికి ఓటేసింది ఈ బ్యూటీ. ఇందుకు సంబంధించిన ప్రకటన కూడా చేసింది. లాంచ్ చేసిన నిమిషాల్లోనే బిహార్‌కు చెందిన రాహుల్ అనే అభిమాని 40 బాటిల్స్ ఆర్డర్ పెట్టినట్లు తెలుస్తోంది. ఎందుకు ఇలా అని ప్రశ్నిస్తే.. ఆర్ట్ డిసర్వ్స్ అప్రిసియేషన్ అని సమాధానమిచ్చాడు రాహుల్. అయితే ఈ వివాదాస్పద బిజినెస్‌పై నెటిజన్లు అంత సంతృప్తిగా లేనట్లు కనిపిస్తుంది. దీంతో దారుణంగా ట్రోలింగ్ మొదలైంది.

LINK

Next Story