- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సినిమా ఛాన్స్ ఇస్తానని.. కమిట్మెంట్ అడిగారు !
సుష్మ భూపతికి ఇటీవల ఓ సినిమా ఆఫర్ కూడా వచ్చిందట. మూవీ ఛాన్స్ ఇస్తా కానీ,

దిశ, వెబ్ డెస్క్: సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిన కొద్ది, చాలా మంది పాపులర్ అవుతున్నారు. చిన్నచిన్న వీడియోలు పెట్టి, పెద్ద స్టార్లు అయిన వాళ్లు కూడా ఉన్నారు. అయితే అలాంటి వారిలో సుష్మ భూపతి అనే లేడీ కూడా ఉన్నారు. ఈమె సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. ప్రస్తుతం ఎనిమిది లక్షలకు పైగా ఫాలోవర్స్ సంపాదించుకున్న ఈమె, ప్రమోషన్స్ కూడా విపరీతంగా చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఈమె డాన్స్ వీడియోలు చేస్తూ యూత్ ను ఆకట్టుకుంటోంది. దానికి తగ్గట్టుగానే సుష్మ ఇన్ స్టాగ్రామ్ ఆదాయం భారీగానే పెరిగింది. నెలకు దాదాపు లక్ష రూపాయల వరకు సంపాదిస్తున్నట్లు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కూడా పేర్కొంది.
అయితే సోషల్ మీడియాలో విపరీతంగా ఫాలోయింగ్ సంపాదించుకున్న సుష్మ భూపతికి ఇటీవల ఓ సినిమా ఆఫర్ కూడా వచ్చిందట. మూవీ ఛాన్స్ ఇస్తా కానీ, కమిట్మెంట్ కావాలంటూ ఓ వ్యక్తి ఫోన్ చేశాడట. అయితే ఆ సమయంలో తన భర్త ముందే, ఫోన్ లౌడ్ స్పీకర్ పెట్టి సారీ సార్, నేను అలాంటి దాన్ని కాదు అని చెప్పినట్లు సుష్మా భూపతి తాజాగా వెల్లడించారు. ఇప్పుడు ఈ న్యూస్ వైరల్ గా మారింది. తన భర్త సపోర్టుతో ఇంత పాపులారిటీ సంపాదించుకున్నానని ప్రతి ఇంటర్వ్యూలో సుష్మ భూపతి పేర్కొంటున్న సంగతి తెలిసిందే. క్లిక్






