- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెగించిన టాలీవుడ్ హాట్ బ్యూటీ.. బీర్ తాగుతూ రచ్చ..!
టాలీవుడ్ ఇండస్ట్రీలో ( Tollywood) ఎంతోమంది నటీమణులు వస్తున్నారు. అందులో కొంత మంది చాలా కష్టపడి ఇండస్ట్రీలో

దిశ వెబ్ డెస్క్ : టాలీవుడ్ ఇండస్ట్రీలో ( Tollywood) ఎంతోమంది నటీమణులు వస్తున్నారు. అందులో కొంత మంది చాలా కష్టపడి ఇండస్ట్రీలో రాణిస్తుంటే మరి కొంతమంది వారసత్వాన్ని అందిపుచ్చుకొని.. రాణించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే టాలీవుడ్ సీనియర్ నటి సురేఖ వాణి కూతురు సుప్రీత (Supritha) కూడా... ఇప్పుడు ఇండస్ట్రీలో ఎదిగే ప్రయత్నం చేస్తున్నారు. దీనికోసం వచ్చిన అవకాశాలు అన్నిటిని.. సద్వినియోగం చేసుకుంటున్నారు నటి సుప్రీత.
సోషల్ మీడియాలో... నిత్యం యాక్టివ్ గా ఉంటూ... యూత్ ను ఆకట్టుకునేలా తన హాట్ అందాలను ఆరబోస్తోంది సుప్రీత. తల్లి సురేఖ వాణి (surekha vani )తో పాటు... విదేశాలకు అప్పుడప్పుడు వెళ్లి.. ఎంజాయ్ చేస్తున్న సుప్రీత... అక్కడ కూడా తన బోల్డ్ అందాలను చూపిస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా... బీర్ తాగుతూ కనిపించింది సుప్రీత. ప్రస్తుతం విదేశాల్లో ఉన్న సుప్రీత... ఓ పబ్ కి వెళ్ళినట్టు తెలుస్తోంది. అక్కడ... గ్లాస్ లో బీర్ ( Beer) పోసుకొని... తాగేసింది. తాగిన ఫోటోలు పెట్టలేదు కానీ బీరు తాగుతున్న గ్లాస్ కనిపించేలా.. ఫోటోలను పంచుకుంది సుప్రీత. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
వీటిని చూసిన నెటిజెన్స్... సుప్రీత పై దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు. ఇంకా ఒక్క సినిమా తీయలేదు కానీ.. అప్పుడే తెగించి ఫోటోలు పెడుతోందని సెటైర్లు పేల్చుతున్నారు. తెలుగు నటీమణులంటే.. కాస్త సాంప్రదాయంగా ఉండాలని సూచిస్తున్నారు. కానీ సుప్రీత బాలీవుడ్ హీరోయిన్ తరహాలో... అందాలు ఆరబోస్తూ... ఇలా బీర్లు తాగుతూ ఎంజాయ్ చేస్తుందని మండిపడుతున్నారు కొంతమంది. అటు తన తల్లి కూడా.. బికినీలు వేసుకొని ఈమధ్య ఫోటోలు దిగిన సంగతి తెలిసిందే.






