- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘సిగ్మా’ అప్డేట్ ఇచ్చిన సందీప్ కిషన్.. నా డబ్బింగ్ కంప్లీట్ అంటూ పోస్ట్
by Chukka Sudharani |
సందీప్ కిషన్ నటిస్తున్నలేటెస్ట్ భారీ యాక్షన్ ఎంటర్‌టైనింగ్ మూవీ ‘సిగ్మా’.

X
దిశ, సినిమా: సందీప్ కిషన్ నటిస్తున్నలేటెస్ట్ భారీ యాక్షన్ ఎంటర్‌టైనింగ్ మూవీ ‘సిగ్మా’. ఈ సినిమాతో తమిళ స్టార్ హీరో, ప్రస్తుత తమిళనాడు ముఖ్యమంత్రి దళపతి విజయ్ తనయుడు జాసన్ సంజయ్ దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నాడు. ఇందులో ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటిస్తుంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరణ్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ మూవీ జులై 31న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలోనే సినిమా పనుల్లో వేగం పెంచారు మేకర్స్. ఈ మేరకు సందీప్ ‘సిగ్మా కోసం నా డబ్బింగ్ పూర్తయింది’ అంటూ డబ్బింగ్ చెబుతున్న ఫొటోలను పంచుకున్నాడు.
Next Story






