స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌గా ప్రేమ్ కరణ్ రెడ్డి నియామకం..

by Taduka Kalyani |

నల్గొండ జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గా నంద్యాల ప్రేమ్ కరణ్ రెడ్డి ఈరోజు ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు.

స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌గా ప్రేమ్ కరణ్ రెడ్డి నియామకం..
X

దిశ, నల్లగొండ క్రైం: నల్గొండ జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గా నంద్యాల ప్రేమ్ కరణ్ రెడ్డి ఈరోజు ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు నల్గొండ ఆర్డీవో యారాల అశోక్ రెడ్డి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తుండగా ఆయన స్థానంలో జిల్లా పరిషత్ ముఖ్య కార్య నిర్వహణ అధికారిగా పనిచేస్తున్న ప్రేమ్ కిరణ్ రెడ్డికి అదనంగా బాధ్యతలు అప్పగించారు. స్థానిక సంస్థల మీద లోతైన అవగాహన ఉన్న ప్రేమ కరణ్ రెడ్డికి బాధ్యతలు అప్పగించడం వల్ల స్థానిక సంస్థల్లో పనులు వేగవంతం కానున్నాయి.

Next Story