- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Sundarakanda: ఓటీటీకి రిలీజ్‌కు సిద్ధమైన ‘సుందరకాండ’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
నారా రోహిత్ ప్రధాన పాత్రలో వచ్చిన లేటెస్ట్ మూవీ ‘సుందరకాండ’.

దిశ, సినిమా: నారా రోహిత్ ప్రధాన పాత్రలో వచ్చిన లేటెస్ట్ మూవీ ‘సుందరకాండ’. రెండు విభిన్న ప్రేమకథలుగా వచ్చిన ఈ సినిమా ఆగస్టు 27న థియేటర్స్‌లో రిలీజైంది. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీ రిలీజ్‌కు సిద్ధం అయింది. సుందరకాండ ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ జియో హాట్‌స్టార్ సొంతం చేసుకోగా.. తెలుగుతో పాటు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో సెప్టెంబర్ 23 నుంచి స్ట్రీమింగ్ కాబోతున్నట్లు ప్రకటించింది. నారా రోహిత్ కెరీర్‌లో 20వ ప్రాజెక్ట్‌గా రూపొందిన ఈ మూవీకి వెంకటేష్ నిమ్మల పూడి దర్శకత్వం వహించారు. ఇందులో శ్రీదేవి విజయ్ కుమార్, వ్రితి వాఘావి హీరోయిన్లుగా నటించగా.. నరేష్ విజయ కృష్ణ, వాసుకి ఆనంద్, సత్య, అజయ్, వీటివీ గణేష్, అభినవ్ గోమటం, విశ్వంత్, రూప లక్ష్మి, సునైనా, రఘు బాబు, కీలక పాత్రలు పోషించారు. సందీప్ పిక్చర్స్ బ్యానర్‌పై సంతోష్ చిన్నపోల్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి నిర్మిస్తున్నారు. లింక్






