నేను ఏ రోజూ మహేష్ బాబు హెల్ప్ అడగలేదు.. సుధీర్ బాబు క్లారిటీ

by Sujitha Rachapalli |

హీరో సుధీర్ బాబు ‘జటాధర’ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సోనాక్షి సిన్హా, శిల్పా శిరోద్కర్ కీలకపాత్రల్లో కనిపించబోతున్న మూవీ ప్రిరిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా

నేను ఏ రోజూ మహేష్ బాబు హెల్ప్ అడగలేదు.. సుధీర్ బాబు క్లారిటీ
X

దిశ, వెబ్ డెస్క్ : హీరో సుధీర్ బాబు ‘జటాధర’ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సోనాక్షి సిన్హా, శిల్పా శిరోద్కర్ కీలకపాత్రల్లో కనిపించబోతున్న మూవీ ప్రిరిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. ‘ఫస్ట్ సినిమా అప్పుడు నా వాయిస్ బాలేదన్నరు.. ఇప్పటికి కూడా వాయిస్ ట్రైనింగ్ చేస్తున్నా.. ఓ బాడీ షో చేస్తాడు అన్నరు.. సమ్మోహనం లాంటి సినిమా చేసి చూపించా.. బాలీవుడ్‌లోనూ విలన్‌గా చేశా.. ఇదంతా నేను పడిన కష్టమే. ఏ రోజూ మహేష్ బాబు హెల్ప్ అడగలేదు’ అని క్లారిటీ ఇచ్చాడు.

Next Story