- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కారుపై పడుకొని అలాంటి పోజులు.. జూనియర్ సమంత ఘాటు అందాలు.. అయ్య బాబోయ్ తట్టుకోలేకపోతున్నామంటూ కామెంట్స్
జూనియర్ సమంతగా పాపులారిటీ తెచ్చుకున్న యంగ్ బ్యూటీ అషు రెడ్డి(Ashu Reddy) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

దిశ, వెబ్‌డెస్క్: జూనియర్ సమంతగా పాపులారిటీ తెచ్చుకున్న యంగ్ బ్యూటీ అషు రెడ్డి(Ashu Reddy) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ ముద్దుగుమ్మ పలు టీవీ షోలతో పాటు సినిమాల్లో ఫ్రెండ్ క్యారెక్టరలతో కూడా మంచి ఫేమ్ తెచ్చుకుంది. ఇక సోషల్ మీడియా(Social Media)లో మాత్రం ఈ భామ చేసే రచ్చ అంతా ఇంతా కాదు. దీంతో బిగ్‌బాస్(Bigg Boss) సీజన్-3 లోకి అడుగుపెట్టింది. అక్కడ తన గ్లామర్ ట్రీట్‌తో అదరహో అనిపించింది. కానీ గేమ్ పరంగా ఓకే ఓకే అనిపించుకుంది. దీంతో ఫైనల్ వరకు వెళ్లలేక బయటికి వచ్చేసింది.ప్రస్తుతం ఈ చిన్నది పలు టీవీ షోలు, సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేస్తూ బిజీబిజీగా ఉంటుంది.
ఇదిలా ఉంటే.. సోషల్ మీడియాలో అషు రెడ్డి చూపించే గ్లామర్ డోసు చాలా ఎక్కువగానే ఉంటుంది. ఈ క్రమంలో ఈ ముద్దుగుమ్మ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది. తాజాగా అషు తన ఇన్‌స్టా(Instagram)లో ఓ పోస్ట్ షేర్ చేసింది. అందులో బ్లాక్ కలర్ టాప్ బ్లాక్ వైట్ కలర్ బాటమ్ వేసుకుంది. అలాగే హై హీల్స్ వేసుకుని ఘాటుగా ఫొటోస్‌కి స్టిల్స్ ఇచ్చింది. లోపల వేసుకున్న ఇన్నర్ వేర్ కనిపించేలా దర్శనమిచ్చింది. దీంతో ఈ పిక్స్ కాస్త నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక వాటిని చూసిన నెటిజన్లు అంత అందం చూసి తట్టుకోలేకపోతున్నామంటూ కామెంట్స్ చేస్తున్నారు.






