వింటేజ్ చిరు.. అదిరిపోయిన మెగా స్టార్ న్యూ లుక్.. ఫొటోస్ వైరల్

by Sujitha Rachapalli |

హైలీ యాంటిసిపేటెడ్ సంక్రాంతి ఎంటర్‌టైనర్ ‘మన శంకరవర ప్రసాద్ గారు’ చిత్రానికి సంబంధించి మేకర్స్ విడుదల రిలీజ్ చేసిన మెగాస్టార్ చిరంజీవి ఎక్స్‌క్లూజివ్ స్టిల్స్‌ సోషల్ మీడియాలో, అభిమాన వర్గాల్లోనూ మాసివ్ బజ్ క్రియేట్ చేస్తున్నాయి. ఈ అద్భుతమైన స్టిల్స్‌లో చిరంజీవి స్టైలిష్‌గా

వింటేజ్ చిరు.. అదిరిపోయిన మెగా స్టార్ న్యూ లుక్.. ఫొటోస్ వైరల్
X

దిశ, సినిమా : హైలీ యాంటిసిపేటెడ్ సంక్రాంతి ఎంటర్‌టైనర్ ‘మన శంకరవర ప్రసాద్ గారు’ చిత్రానికి సంబంధించి మేకర్స్ విడుదల రిలీజ్ చేసిన మెగాస్టార్ చిరంజీవి ఎక్స్‌క్లూజివ్ స్టిల్స్‌ సోషల్ మీడియాలో, అభిమాన వర్గాల్లోనూ మాసివ్ బజ్ క్రియేట్ చేస్తున్నాయి. ఈ అద్భుతమైన స్టిల్స్‌లో చిరంజీవి స్టైలిష్‌గా, యూత్‌ఫుల్‌గా, గొప్ప ఛరిష్మాతో కనిపిస్తూ తన టైమ్‌లెస్ అప్పీల్‌, మ్యాజికల్ స్క్రీన్ ప్రెజెన్స్‌ను మరోసారి చాటాడు. ఆయన వింటేజ్ చార్మ్‌, నేచురల్ గ్రేస్‌ ప్రేక్షకుల మనసులని దోచేసింది. ఇక ఇప్పటికే విడుదలైన తొలి రెండు పాటలు “మీసాల పిల్ల”, “శశిరేఖ” చార్ట్‌బస్టర్‌లుగా నిలిచి, భారీ వ్యూస్‌తో దూసుకుపోగా.. డిసెంబర్ చివరి వారంలో విడుదల కానున్న మూడో పాటతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరగనున్నాయి. అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా జనవరి 12న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.

Next Story