- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాశి గా**రి ఫలాలు.. అనసూయ పరువు తీసిన హీరోయిన్?
అనసూయపై పరోక్షంగా విమర్శలు చేశారు సీనియర్ హీరోయిన్ రాశి. కొంతమంది యాంకరింగ్ చేస్తూ బాడీషేమింగ్ వ్యాఖ్యలు చేయడం దారుణం అంటూ ఫైర్ అయ్యారు.

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ ప్రముఖ యాంకర్ అనసూయపై పరోక్షంగా విమర్శలు చేశారు అలనాటి సీనియర్ హీరోయిన్ రాశి. కొంతమంది యాంకరింగ్ చేస్తూ బాడీషేమింగ్ వ్యాఖ్యలు చేయడం దారుణం అంటూ ఫైర్ అయ్యారు. స్టేజ్ పైన ఉన్న ఓ యాంకర్, రాశి గా*రి ఫలాలు అంటూ మాట్లాడితే, అక్కడే ఉన్న జడ్జి పగలబడి నవ్వడం అత్యంత దారుణం అంటూ రోజాకు కూడా కౌంటర్ ఇచ్చారు రాశి. శివాజీ, అనసూయ మధ్య కోల్డ్ వార్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ వివాదంపై స్పందించారు నటి రాశి.
శివాజీ మాటలు 100% తప్పు అని నేను అస్సలు అనను.. ఆయన వాడిన పదాలు కొన్ని తప్పుగా ఉన్నాయి.. వాటికి శివాజీ వెంటనే స్వారీ చెప్పారు కదా అని సపోర్ట్ గా నిలిచారు రాశి. అనసూయ మాత్రం బాగా ఓవర్ గా మాట్లాడుతున్నారని పేరు ఎత్తకుండా కౌంటర్ ఇచ్చారు. ఆవిడే ఓ షోలో యాంకర్ గా ఉండి, రాశి గా*రి ఫలాలు అన్నారని మండిపడ్డారు. ఒక మహిళగా అలాంటివి ఎలా అంటారని ప్రశ్నించారు. ఈ వివాదంపై లీగల్ గా వెళ్దామని అనుకున్న.. కానీ అమ్మ చెప్పడంతో ఆగిపోయినట్లు క్లారిటీ ఇచ్చారు రాశి. క్లిక్






