థైస్ షోతో మెంటలెక్కిస్తున్న స్టార్ హీరో భార్య.. నెట్టింట వైరల్ అవుతున్న డ్యాన్స్ వీడియో

by Gugulothu.Kavitha |

‘అఖిల్’(Akhil) సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ ఆయేషా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

థైస్ షోతో మెంటలెక్కిస్తున్న స్టార్ హీరో భార్య.. నెట్టింట వైరల్ అవుతున్న డ్యాన్స్ వీడియో
X

దిశ, వెబ్‌డెస్క్: ‘అఖిల్’(Akhil) సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ సాయేషా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఈ చిత్రం అంతగా హిట్ కాలేకపోయింది. ఆ తర్వాత ‘శివాయ్’, ‘వనమాగన్’, ‘కడైకుట్టి సింగం’, ‘జుంగా’, ‘గజినీకాంత్’, ‘కాప్పాన్’ వంటి సినిమాల్లో నటించి మెప్పించింది. ఇక కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే స్టార్ హీరో ఆర్య(Aarya)ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. అలా మ్యారేజ్ అయ్యాక అతనితో కలిసి ‘టెడ్డీ’(Teddy) సినిమాలో నటించింది.

ఆ తర్వాత మరో మూవీలో నటించలేదు. అలా కొన్నాళ్లుగా మూవీస్‌కు దూరంగా ఉంటూ ఫ్యామిలీ లైఫ్‌ను తెగ ఎంజాయ్ చేస్తుంది. అంతేకాకుండా సోషల్ మీడియా(Social Medai)లో చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం ఏదోక పోస్ట్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటుంది. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. తాజాగా ఈ బ్యూటీ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ వీడియో షేర్ చేసింది. అందులో 2013 బాలీవుడ్ లో వచ్చిన రేస్ 2 సినిమాలోని లాడ్ లక్ కైయీ పాటకు డ్యాన్స్ ఇరగదీసింది. అంతేకాకుండా స్లీవ్‌లెస్ టీషర్ట్, చిన్న షార్ట్‌తో మెంటలెక్కిస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు సో బ్యూటిఫుల్ అంటూ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

Next Story