బికినీలో స్టార్ హీరోయిన్.. మానభంగాలు జరగడానికి ఇలాంటి ఫొటోసే కారణమంటూ తిట్టిపోస్తున్న నెటిజన్స్..

by I. Sairam |   (  Updated:2025-07-26 07:30:49  IST  )

Star heroine shows off her body in a bikini.. Netizens are criticizing her for photos like this that are the reason for rapes..

బికినీలో స్టార్ హీరోయిన్.. మానభంగాలు జరగడానికి ఇలాంటి ఫొటోసే కారణమంటూ తిట్టిపోస్తున్న నెటిజన్స్..
X

దిశ, వెబ్‌డెస్క్: స్టార్ బ్యూటీ కయాదు లోహర్‌(Kayadu Lohar) తొలిసారిగా 2021లో ‘ముగిల్‌పేట’(Mugilpeta) మూవీతో ఇండస్ట్రీలోకి వచ్చింది. ఆ తర్వాత మళయాలంలో ‘పాథోన్‌పథం నూట్టుండు’ చిత్రంలో నటించింది. ఆ తర్వాత శ్రీ విష్ణు సరసన ‘అల్లూరి’(Alluri) చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. మరాఠీలో ‘ఐ ప్రేమ్‌ యూ’లో కనిపించింది. అయితే ఇన్ని చిత్రాల్లో నటించినప్పటికీ ఈ అమ్మడికి అనుకున్నంతగా గుర్తింపు రాలేదు. కానీ ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదలైన ‘డ్రాగన్‌’(Dragon) మూవీతో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయింది. ఇందులో యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించాడు.

ప్రస్తుతం ఈ చిన్నది నాని(Nani) నటిస్తున్న ‘ది ప్యారడైజ్’(The Paradise) మూవీలో వేశ్య పాత్రలో నటిస్తున్నట్టు సమాచారం. ఇదిలా ఉంటే.. నిత్యం సోషల్ మీడియా(Social Media)లో యాక్టీవ్‌గా ఉంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది కయాదు. క్రమంలో ఈ చిన్నదానికి సంబంధించిన బికినీ ఫొటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. అందులో స్కై బ్లూ కలర్ బికినీలో మొత్తం హాట్ షో చేసి పార్టులు అన్ని కనిపించేలా స్టిల్స్ ఇచ్చింది. ప్రైవేట్ పార్ట్స్ కనిపించేలా బోల్డ్ షో చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక వాటిని చూసిన నెటిజన్లు మానభంగాలు ఎక్కువగా జరగడానికి ఇలాంటి ఫొటోసే ఎక్కువ కారణం అంటూ ఫుల్లుగా తిట్టిపోస్తున్నారు.

Next Story