- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
న్యూ లుక్‌లో కాకరేపుతున్న స్టార్ బ్యూటీ..
మిల్క్ బ్యూటీ తమన్నా(Thamanna) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.

దిశ, వెబ్‌డెస్క్: మిల్క్ బ్యూటీ తమన్నా(Thamanna) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటింటి మెప్పించిన ఈ బ్యూటీ.. రీసెంట్‌గా ‘ఓదెల-2’(Odela-2) సినిమాలో నటించి మెప్పించింది. అయితే ఈ సీక్వెల్ అంతగా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఇక మిల్క్ బ్యూటీ ఓ పక్క సినిమాలు చేస్తూ మరోపక్క ఐటెమ్ సాంగ్స్ చేస్తూ తన అందాలతో వావ్ అనిపిస్తుంది.
ఇదిలా ఉంటే.. నిత్యం సోషల్ మీడియా(Social Media)లో తమన్నా అందాలతో రచ్చ రచ్చ చేస్తుంది. గ్లామరస్ ఫొటోస్ షేర్ చేస్తూ వావ్ అనిపిస్తుంది. ఈ క్రమంలో ఈ చిన్నది పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా తమన్నా ఇన్‌స్టాలో కొన్ని ఫొటోస్ షేర్ చేసింది. అందులో ఇన్నర్ వేర్ కనిపించేలా కొన్ని ఫోటోస్ షేర్ చేసింది. అలాగే నడుమందాలు చూపిస్తూ కిక్కెక్కిస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోస్ నెట్టింట వైరల్‌గా మారగా.. నెటిజన్లు సిగ్గుండాలి ఇలా ఫ్రీ షో చేయడానికి అని, ఛీ మరీ ఇంత బరితెగిస్తారా ఆఫర్ల కోసం అంటూ బండ బూతులు తిడుతూ కామెంట్స్ చేస్తున్నారు.






