- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రైవేట్ పార్ట్స్ చూపిస్తూ నగ్నంగా వీధుల్లో స్టార్ బ్యూటీ.. ఛీ ఛీ మరీ ఇంతలా బరితెగించాలా అంటూ దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు
బాలీవుడ్ బ్యూటీ ఖుషీ ముఖర్జీ(Khushi Mukhargee) గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు.

X
దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ బ్యూటీ ఖుషీ ముఖర్జీ(Khushi Mukhargee) గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఎన్నో సినిమాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ బాగా ఫేమస్ అయింది. కానీ ఈ వీడియోతో తెచ్చుకున్న పాపులారిటీ అంతా ఉష్ గాన్ అనే చెప్పాలి. తాజాగా ఖుషీ ముఖర్జీ ఓ కేఫ్‌కు వెళ్లగా, అక్కడ తన డ్రెస్సింగ్ చూసి అందరూ షాక్ అయ్యారు. లోపల ఇన్నర్స్ లేకుండా కేవలం బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకుని దర్శనమిచ్చింది.
అయితే పై భాగంలో డీప్ కట్ ఉండటంతో కారు నుంచి దిగిన వెంటనే గాలికి డ్రెస్ కాస్త పైకి ఎగిరిపోయింది. దీంతో ఈ చిన్నది తన ప్రైవేట్ పార్ట్స్‌ను చేతితో కవర్ చేసుకోవాల్సి వచ్చింది. ఇక దీన్ని ఓ నెటిజన్ రికార్డ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది కాస్త వైరల్ అయింది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు ఛీ ఛీ అవకాశాల కోసం మరీ ఇంతలా దిగజారాలా అంటూ దుమ్మెత్తిపోస్తున్నారు.
Next Story






