- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
క్యూట్ స్మైల్‌తో ఆకట్టుకుంటున్న శ్రీనిధి శెట్టి.. ఆ ఫొటోస్ పై రాశి ఖన్నా రియాక్షన్ ఇదే
కేజీఎఫ్ 1,2(KGF) సినిమాలతో ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయిన హీరోయిన్ శ్రీనిధి శెట్టి(Srinidhi Shetty) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

దిశ, వెబ్‌డెస్క్: కేజీఎఫ్ 1,2(KGF) సినిమాలతో ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయిన హీరోయిన్ శ్రీనిధి శెట్టి(Srinidhi Shetty) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలాగే తన అందం, అభినయంతో మంచి ఫేమ్ తెచ్చుకుంది. ప్రస్తుతం ఈ భామ టాలీవుడ్ యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ(Sidhu Jonnalagadda) సరసన ‘తెలుసు కదా’(Telusu kada) మూవీలో నటిస్తోంది. ఇందులో రాశి ఖన్నా కూడా హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే నిత్యం సోషల్ మీడియా(social Media)లో యాక్టీవ్‌గా ఉంటూ ఫ్యాన్స్‌కి దగ్గరవుతూ ఉంది.
ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. తాజాగా ఈ చిన్నది ఇన్‌స్టాలో కొన్ని ఫొటోస్ షేర్ చేసింది. అందులో నైట్ వేర్ డ్రెస్సులో దర్శనమిచ్చింది. అందులో బ్లాక్ క్యాప్ పెట్టుకుని వైట్ గాగూల్స్ పెట్టుకుని కారులో కూర్చోని స్మైల్ ఇచ్చింది. అలాగే వెకేషన్స్‌ను ఎంజాయ్ చేస్తున్న పిక్స్‌ను షేర్ చేసింది. దీంతో ఈ పోస్ట్ కాస్త నెట్టింట వైరల్‌గా మారింది. ఇక దీన్ని యంగ్ బ్యూటీ రాశి ఖన్నా క్యూటీ అంటూ కామెంట్ చేసింది. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ పోస్ట్ పై ఓ లుక్ వేసేయండి.






