- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
sreemukhi: పొట్టి డ్రెస్సుకి బ్రాండ్ అంబాసిడర్.. కుర్రాళ్ళకి నిద్ర లేకుండా చేస్తుందిగా
పొట్టి డ్రెస్సులో కిక్ ఎక్కిస్తున్న శ్రీముఖి.

దిశ, వెబ్ డెస్క్: ఫేమస్ యాంకర్ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
ఈమె మొదట సినిమాల ద్వారా తన కెరీర్‌ను ప్రారంభించినప్పటికీ, యాంకరింగ్ ద్వారానే మంచి గుర్తింపును సంపాదించుకుంది.
అనేక టీవీ షోలకు యాంకర్‌గా వ్యవహరిస్తూ ప్రేక్షకుల ఆదరణ పొందిన తర్వాత, ఈమెకు వరుసగా సినిమాల్లో అవకాశాలు రావడం ప్రారంభమైంది.
అయితే ఈ బ్యూటీ ఎన్నో సినిమాల్లో నటించినప్పటికీ, సినిమాల ద్వారా మాత్రం భారీ స్థాయి క్రేజ్‌ను సంపాదించుకోలేకపోయింది.
ప్రస్తుతం మాత్రం బిజీ యాంకర్‌గా తన కెరీర్‌ను విజయవంతంగా కొనసాగిస్తోంది. టీవీ షోలు, సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ, సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన గ్లామరస్ ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.
ముఖ్యంగా 'ఇన్‌స్టాగ్రామ్'లో ఎక్కువగా ఫోటోలను పోస్ట్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటోంది. ఎక్కువ శాతం పొట్టి డ్రెస్సులు ధరించి, స్టైలిష్ మరియు హాట్ యాంగిల్స్‌లో తీసిన ఫోటోలను షేర్ చేయడం ఈమె ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు.
ఇప్పటికే అనేక సందర్భాల్లో ఈ నటి పొట్టి డ్రెస్సుల్లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేసి కుర్రకారు హార్ట్‌బీట్ పెంచిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి.
Photos Courtesy: Instagram






