- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
షాకింగ్.. శ్రీలీల, తమన్నా బాత్రూం ఫోటోలు వైరల్
టాలీవుడ్ స్టార్ హీరోయిన్లు శ్రీలీల, తమన్నా ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. బాత్రూమ్ లో టవల్ కట్టుకుని ఈ ముద్దుగుమ్మలు మిర్రర్ సెల్ఫీలు తీసుకున్నట్టు ఇమేజెస్ కనిపిస్తున్నాయి.

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరోయిన్లు శ్రీలీల, తమన్నా ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. బాత్రూమ్ లో టవల్ కట్టుకుని ఈ ముద్దుగుమ్మలు మిర్రర్ సెల్ఫీలు తీసుకున్నట్టు ఇమేజెస్ కనిపిస్తున్నాయి. అయితే ఈ ఫోటోలు తమన్నా సోషల్ మీడియా ఖాతాలో గానీ, శ్రీలీల సోషల్ మీడియా అకౌంట్ లో కానీ కనిపించడంలేదు. దీంతో వాళ్లు ఈ ఫోటోలను షేర్ చేయలేదని అర్థం అవుతోంది. అంతేకాకుండా ఫోటోలలో ఇచ్చిన ఫోజులు చూస్తుంటే అవి ఏఐతో జనరేట్ చేసిన ఫోటోల మాదిరిగా కనిపిస్తున్నాయి.
ఇద్దరి శరీరాలు ఒకేలా కనిపిస్తుండగా ముఖాలు మాత్రమే మారినట్టు కనిపిస్తున్నాయి. దీంతో అవి ఏఐ ఫోటోలే అని నెటిజన్లు సైతం కామెంట్ చేస్తున్నారు. మరోవైపు ఇద్దరి ఏఐ వీడియోలు సైతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే గతంలో కూడా ఇలా చాలా మంది హీరోయిన్ల ఫోటోలను ఏఐతో మార్ఫింగ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ హీరోయిన్లు పోలీసులకు సైతం ఫిర్యాదు చేశారు.
ఇప్పుడు తమన్నా, శ్రీలీల కూడా అదే దారిలో వెళ్లే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే ఏఐని చెడుకోసం కాకుండా మంచికోసం వాడుకోవాలని ఇప్పటికే పలువురు టెక్ నిపుణులు చెప్పారు. అయినప్పటికీ ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతూనే ఉన్నాయి. దీంతో ఏఐతో ఇలాంటి ఇమేజెస్ క్రియేట్ చేయకుండా టూల్స్ లోనే మార్పులు తీసుకురావాలనే డిమాండ్లు సైతం వినిపిస్తున్నాయి. లేదంటే సెలబ్రెటీలకు మాత్రమే కాకుండా సాధారణ ప్రజలకు సైతం ఏఐతో ముప్పు పొంచి ఉండే ప్రమాదం ఉంది. LINK






