Sreeleela: వామ్మో.. శ్రీలీలను ఇలా చూస్తే ఎవరికైనా చెమటలు పట్టాల్సిందే.. ఏం అందం మావా

by Vennela |   (  Updated:2025-03-26 07:22:00  IST  )

Sreeleela: టాలీవుడ్ బ్యూటీ శ్రీలీల తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫొటోలకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.

Sreeleela: వామ్మో.. శ్రీలీలను ఇలా చూస్తే ఎవరికైనా చెమటలు పట్టాల్సిందే.. ఏం అందం మావా
X

దిశ, వెబ్ డెస్క్: Sreeleela: టాలీవుడ్ బ్యూటీ శ్రీలీల తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫొటోలకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. స్కై బ్లూ కలర్ చీరలో తన నడుము అందాలతో శ్రీలీల మాయ చేస్తోంది. ఎలాంటి క్యాప్షన్ లేకుండా ఈ ఫొటోలను తను తన ఇన్ స్టా అకౌంట్లో షేర్ చేసింది ఈ బ్యూటీ.

టాలీవుడ్ టు బాలీవుడ్ వరకు బిజీగా ఉన్న ఈ క్రేజీ హీరోయిన్ ఆమె నటించిన తాజాగా సినిమా రాబిన్ హుడ్ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాలో నితిన్ తో జతకట్టింది. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్స్ లో బిజీగా ఉంది శ్రీలీల. ఈ మూవీ మార్చి 30వ తేదీన థియేటర్లలోకి రిలీజ్ కాబోతోంది. (( Photo Credit to Sreeleela Instagram ))

ఈ సందర్బంగా తాను ఓ స్కైబ్లూకలర్ చీరలో చేసిన ఫొటోషూట్ అదిరిపోయింది. ఈ చీరలో శ్రీలీల అందం మరింత ఆకట్టుకుంది. తన నడుము ఒంపులు చూపిస్తూ చేసిన ఈ ఫొటో షూట్ ఫ్యాన్స్ కోసం షేర్ చేసింది.

కేవలం ఒక హార్ట్ ఏమోజీనే క్యాప్షన్ గా ఈ ఫొటోలను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.

ఇక శ్రీలీల డేటింగ్ వార్తలు కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్ తో ఆమె రిలేషన్ షిప్ లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

హిందీలో అతనితో కలిసి ఆశిఖీ3 సినిమాలో శ్రీలీల నటిస్తోంది. ఈ మూవీ షూటింగ్ లోనే ఇద్దరు దగ్గరైనట్లు తెలుస్తోంది. ఆ తర్వాత కార్తీక్ ఆర్యన్ ఇంటికి కూడా ఓ ఈవెంట్ సందర్భంగా ఆమె వెళ్లడంతో ఈ పుకార్లకు మరింత బూస్ట్ ఇచ్చినట్లు అయ్యింది.

ఇక శ్రీలీల షేర్ చేసిన ఈ ఫొటోలకు నెటిజన్లు ఏమోజీల వర్షం కురిపిస్తున్నారు. స్కైబ్లూ కలర్ చీరలో దేవకన్యాల ఉన్నావ్ అంటూ తెగ పొగిడేస్తున్నారు.

( Photo Credit to Sreeleela Instagram )

Next Story