- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఫ్రంట్ అండ్ బ్యాక్ అందాలతో రెచ్చగొడుతున్న శ్రీ లీల.. ఫొటోలు వైరల్
టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీ లీల(Sree Leela) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీ లీల(Sree Leela) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రీసెంట్‌గా ‘రాబిన్ హుడ్’ మూవీతో మనముందుకు వచ్చి ఓకే ఓకే అనిపించుకున్నది. అయితే ఈ ముద్దుగుమ్మ ఇప్పటి వరకు దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది. ఇక ఈ అమ్మడు డ్యాన్స్‌కి అయితే ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు.
ప్రస్తుతం ఈ అమ్మడు.. రవితేజ(Raviteja) నటిస్తున్న ‘మాస్ జాతర’, విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) నటిస్తున్న ‘VD-12’, శివ కార్తికేయన్(Sivakarthikeyan) ‘పరాశక్తి’(Parasakthi) మూవీతో పాటు బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్(Saif Ali Khan) కొడుకు ఇబ్రహీం అలీ ఖాన్(Ibrahim Ali Khan) సరసన ఓ హారర్ కామెడీ థ్రిల్లర్ సినిమాలో నటిస్తోంది.
అలా వరుస సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ చదువులోనూ యాక్టీవ్‌గా ఉంటూ తన పై చదువులు పూర్తి చేసుకుంటుంది. అంతేకాకుండా నిత్యం సోషల్ మీడియా(social Media)లోనూ నిత్యం యాక్టీవ్‌గా ఉంటూ తన హాట్ హాట్ ఫొటోలతో కుర్రకారుకు హీట్ పుట్టిస్తోంది. ఈ క్రమంలో ఈ భామ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా శ్రీ లీల చీరలో వయ్యారాలు వలక బోస్తూ కనిపించింది. అంతేకాకుండా ఫ్రంట్ అండ్ బ్యాక్ అందాలతో రెచ్చగొడుతూ ఉంది. ఇక వీటిని చూసిన నెటిజన్లు చీరలో చాలా బాగున్నావంటూ కామెంట్స్ చేస్తున్నారు.






