- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Sreeleela: క్యూట్ బేబీతో దర్శనమిచ్చిన సెన్సేషనల్ హీరోయిన్.. ముద్దులతో ముంచెత్తుతోన్న వీడియో వైరల్
ఏ ముహూర్తాన సినీ ఇండస్ట్రీకి అడుగు పెట్టిందో తెలియదు కానీ.. అతి తక్కువ సమయంలోనే స్టార్ డమ్ సంపాదించుకుంది నటి శ్రీలీల (Sreeleela).

దిశ, వెబ్‌డెస్క్: ఏ ముహూర్తాన సినీ ఇండస్ట్రీకి అడుగు పెట్టిందో తెలియదు కానీ.. అతి తక్కువ సమయంలోనే స్టార్ డమ్ సంపాదించుకుంది నటి శ్రీలీల (Sreeleela). తెలుగులో పెళ్లి సందడి (Peḷli sandaḍi) సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచమైంది. మొదటి చిత్రంతోనే ఈ బ్యూటీ మంచి పేరు దక్కించుకుంది.
తన నటన, అందం, అభినయంతో జనాల్ని కట్టిపడేసింది. ముఖ్యంగా శ్రీలీల డ్యాన్స్ గురించైతే స్పెషల్‌గా చెప్పాల్సిన అక్కర్లేదు. హీరోలతో సమానంగా అదిరిపోయే స్టెప్పులేసి.. కుర్రాళ్లకు చెమటలు పట్టిస్తుంటోంది.
సుకుమార్ (Sukumar) దర్శకత్వం వహించిన పుష్ప రెండో భాగంలో కిసిక్కు ఐటెమ్ సాంగ్(Kisikku item song) లో గ్లామర్ స్టెప్పులేసి కుర్రాళ్ల నుంచి ముసలివారిని సైతం ఫిదా చేసిందనడంలో అతిశయోక్తిలేదు. ‘కిస్(kiss), భరతే (Bharathe) , పెళ్లి సందడి (Peḷli sandaḍi), బై టూ లవ్ (Bye to love), జేమ్స్ (James), ధమకా (Dhamaka), స్కంద (Skanda), భగవంత్ కేసరి (Bhagwant Kesari), ఆదికేశవ (Adikesava), ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ (Extraordinary Man)..
గుంటూరు కారం (Guntur chili) వంటి సినిమాల్లో నటించి తన సత్తా చాటింది. ప్రస్తుతం ఈ సెన్సేషనల్ బ్యూటీ పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Power Star Pawan Kalyan) చిత్రం అయిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర షూటింగ్ లో బిజీగా ఉంది. వీటితో పాటుగా విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) 12, అనగనగ ఒక రాజు సినిమాల్లో కూడా నటిస్తోంది.
ఇకపోతే ఈ నటి సోషల్ మీడియా వేదికన తాజాగా ఓ పోస్ట్ పెట్టింది. ‘‘పరధ్యానంలో ఉన్న శిశువుతో వ్యవహరించడం ఇలా ఉంటుంది.. బేబీ థెరపీ’’ అంటూ ఓ లవ్ సింబల్ కూడా జోడించి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో బేబీతో ఆడకుంటోన్న వీడియో పంచుకుంది నటి శ్రీలీల. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.






