Naga Shaurya: అందమైన ఫిగరు నువ్వా అంటున్న హీరో నాగశౌర్య

by Chukka Sudharani |

త్వరలో ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ సినిమాతో రాబోతున్నాడు యంగ్ హీరో నాగశౌర్య.

Naga Shaurya: అందమైన ఫిగరు నువ్వా  అంటున్న హీరో నాగశౌర్య
X

దిశ, సినిమా: త్వరలో ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ సినిమాతో రాబోతున్నాడు యంగ్ హీరో నాగశౌర్య. డిఫరెంట్ కంటెంట్‌తో ఆడియన్స్‌ను ఆకట్టుకుంటోన్న ఈ హీరో.. ఈసారి యాక్షన్ ప్యాక్డ్ మూవీ కోసం సిద్ధం అవుతున్నాడు. దీనిని రామ్ దేశిన తెరకెక్కిస్తుండగా.. విధి యాదవ్ హీరోయిన్‌గా నటిస్తోంది. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా.. తాజాగా ఇందులో నుంచి ఓ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ‘‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ నుంచి లవ్ వైబ్ అండ్ పెప్పీ మ్యాడ్‌నెస్ కోసం సిద్ధంగా ఉండండి.. ‘అందమైన ఫిగరు నువ్వా’ సాంగ్ అక్టోబర్ 27న డ్రాప్ అవుతుంది’ అని తెలుపుతూ ఓ పోస్టర్ షేర్ చేశారు. కాగా.. ఇందులో సముద్రఖని, వీకే నరేష్, సాయికుమార్, గోపి, శ్రీదేవి విజయ్ కుమార్, వెన్నెల కిషోర్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఈ మూవీని శ్రీవైష్ణవి ఫిల్మ్స్ బ్యానర్‌పై శ్రీనివాసరావు చింతలపూడి నిర్మిస్తున్నారు. లింక్


Next Story