- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
OG: ఓజీ సాంగ్ రిలీజ్.. పవన్ ఫ్యాన్స్‌ను మరోసారి దెబ్బకొట్టిన తమన్
పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్న టైమ్ రానే వచ్చింది.

దిశ, సినిమా: పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్న టైమ్ రానే వచ్చింది. పవన్ కల్యాణ్ నటిస్తున్న ‘ఓజీ’ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సాంగ్ ఫైర్ అండ్ యాక్షన్‌తో స్టార్ కాగా.. పవన్ కల్యాణ్ ఎంట్రీకి అభిమానులకు గూస్ బంప్స్ రావాల్సిందే. అయితే.. ‘ఫైర్ స్ట్రోమ్’ అంటూ సాగే ఈ సాంగ్ లిరిక్స్‌ను బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ డామినేట్ చేసినట్లు అనిపిస్తునప్పటికీ.. రిలీజైనా కొద్ది క్షణాల్లోనే లక్షల వ్యూస్‌తో సోషల్ మీడియాలో దూసుకెళ్తుంది. అందులో పవన్ కల్యాన్ యాక్షన్ సీన్స్, లుకింగ్ స్టైల్ సినిమాపై ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకుల్లో కూడా భారీ ఎక్స్‌పెక్టేషన్స్ క్రియేట్ చేస్తున్నాయి. డైరెక్టర్ సుజిత్ తెరకెక్కిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్‌ను డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఇందులో ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. అర్జున్ దాస్, ఇమ్రాన్ హష్మీ, శ్రియా రెడ్డి కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇందులో పవన్ కల్యాన్ గ్యాంగ్ స్టర్‌గా కనిపించనున్నాడు. అలాగే ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందిస్తున్న విషయం తెలిసిందే.






