- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లేటెస్ట్ షూట్‌లో సోనాల్ చౌహాన్ అందాల విందు.. కుర్రాళ్లకు పిచ్చెక్కించే లుక్స్
సోఫాపై పడుకొని హాట్ పోజులతో రచ్చ చేసిన సోనాల్ చౌహాన్.

దిశ, వెబ్ డెస్క్: అందాల ముద్దుగుమ్మ సోనాల్ చౌహాన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తెలుగులో ముఖ్యంగా బాలకృష్ణ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ బ్యూటీ, చివరగా ‘ఎఫ్3’ సినిమాలో కనిపించి ప్రేక్షకులను అలరించింది.
ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. సినిమాల్లో తన గ్లామర్‌తో ఆకట్టుకునే సోనాల్ చౌహాన్, అప్పుడప్పుడు సోషల్ మీడియా వేదికగా కూడా తన హాట్ అండ్ స్టైలిష్ ఫోటోలతో అభిమానులను అలరిస్తూ ఉంటుంది.
తాజాగా ఈ బ్యూటీకి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఫోటోల్లో సోనాల్ అల్ట్రా స్టైలిష్ డ్రెస్‌లో సోఫాపై కూర్చొని, తన గ్లామరస్ లుక్‌తో కెమెరాకు స్టన్నింగ్ పోజులు ఇచ్చింది.
ఓపెన్ హెయిర్‌తో, మెడలో పూసల హారం, ఇయర్ రింగ్స్‌తో ఆమె లుక్ మరింత హైలైట్ అయింది. మొత్తానికి ఈ లేటెస్ట్ స్టిల్స్‌లో సోనాల్ చౌహాన్ అదిరిపోయే గ్లామర్ లుక్‌లో కనిపించడంతో ఫోటోలకు లైక్స్, కామెంట్స్ భారీగా వస్తున్నాయి. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Photos Courtesy: Instagram






