చీర కట్టులో అందాలు ఆరబోసిన హీరోయిన్..చెట్ల పొదట్లో ఆ యాంగిల్ లో !

by velandi.Saikiran |

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్నప్పటికీ.. కొంతమంది మాత్రమే ఇండస్ట్రీని షేక్ చేస్తూ ఉంటారు. అలాంటి

చీర కట్టులో అందాలు ఆరబోసిన హీరోయిన్..చెట్ల పొదట్లో ఆ యాంగిల్ లో !
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్నప్పటికీ.. కొంతమంది మాత్రమే ఇండస్ట్రీని షేక్ చేస్తూ ఉంటారు. అలాంటి వారిలో.. అక్కినేని కోడలు, హీరోయిన్ శోభిత ధూళిపాళ (Sobhita Dhulipala) ఒకరు. తెలుగులో తక్కువ సినిమాలు చేసిన ఈ బ్యూటీ... అక్కినేని కోడలు పోస్ట్ కొట్టేసింది. హీరోయిన్ సమంత (Samantha) అలాగే అక్కినేని నాగచైతన్య ( Naga chaitanya) విడాకులు తీసుకున్న నేపథ్యంలో... శోభిత కు అక్కినేని కోడలు పోస్ట్ వచ్చింది.

గత సంవత్సరం చివరలో అక్కినేని నాగచైతన్య ను పెళ్లి చేసుకుంది శోభిత దూళిపాళ్ల. విశాఖకు చెందిన ఈ అందాల తార.. మిస్ ఇండియా పోటీల్లో కూడా పాల్గొంది. అక్కడ విఫలం కావడంతో బాలీవుడ్ ఇండస్ట్రీలో కొన్ని సినిమాలు చేసి ఆ తర్వాత తెలుగు ఇండస్ట్రీ లోకి వచ్చింది. ఈ నేపథ్యంలోనే అక్కినేని నాగచైతన్య ను పెళ్లి చేసుకుంది.

పెళ్లి అయిన తర్వాత సినిమాలకు దూరంగా ఉంటున్న శోభిత... సోషల్ మీడియాలో మాత్రం అందచందాలను ఆరబోస్తోంది. ఇటీవల తమిళనాడుకు వెళ్లి పచ్చడి పొలాల మధ్య ఫోటోలు దిగిన శోభిత.. తాజాగా చీరకట్టులో కనిపించింది. ఈ సందర్భంగా.. అదిరిపోయే ఫోజులిస్తూ... రచ్చ చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

Instagramme link

Next Story