- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ లోని సంధ్య థియేటర్ మరోసారి వార్తల్లో నిలిచింది. సంధ్య థియేటర్ లో తాజాగా పాములు కలకలం రేపాయి. ఆర్టీసీ ఎక్స్ రోడ్ లోని సంధ్య థియేటర్ లో 50 రూపాయల టికెట్ ఎంట్రీ వద్ద... పాములు సిబ్బందికి కనిపించాయి. దీంతో ఒక్క సారిగా సంధ్య థియేటర్ సిబ్బంది.... ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అయితే వెంటనే.. అధికారులకు సమాచారం ఇవ్వడంతో... వాళ్లు ఆ పాములను తీసుకు వెళ్లినట్లు తెలుస్తోంది. తరచూ సంధ్య థియేటర్ లో ఇలాగే పాములు లోపలికి వస్తున్నాయని.. సిబ్బంది చెబుతున్నారు. అయితే ఇవాళ ఒక్కసారిగా.. మళ్లీ పాములు బయటకు రావడంతో... యాజమాన్యం అలర్ట్ అయింది.
ఆర్టీసీ సంధ్య థియేటర్ వద్ద పాముల కలకలం
— Telugu Galaxy (@Telugu_Galaxy) June 11, 2025
హైదరాబాద్ ఆర్టీసీ X రోడ్స్‌లోని సంధ్య థియేటర్ వద్ద సిబ్బంది కంటపడ్డ పాములు
తరచూ పాములు వస్తున్నాయని సిబ్బంది ఆందోళన@HydPSPKFansRTCX @RtcxRoadNTRfans @NtrMaruthi9999 @laxman_travel #Telangana #Hyderabad #Congress #BRS #KTR #BJP… pic.twitter.com/h4W4F79Fhb






