స్మృతికి కాబోయే భర్తతో రిలేషన్.. కొరియోగ్రాఫర్‌ సంచలన పోస్ట్..

by Sujitha Rachapalli |

సోషల్ మీడియా ఓపెన్ చాస్తే చాలు స్మృతి మందన పెళ్లి గురించే చర్చ. అసలు హఠాత్తుగా పెళ్లి ఎందుగు ఆగిపోయిందనే డిస్కషనే. వరుడు పలాష్ ముచ్చల్ ఓ కొరియోగ్రాఫర్‌తో కలిసి స్మృతిని చీట్ చేశాడని రుమార్స్ వస్తున్నాయి.

స్మృతికి కాబోయే భర్తతో రిలేషన్.. కొరియోగ్రాఫర్‌ సంచలన పోస్ట్..
X

దిశ, సినిమా : సోషల్ మీడియా ఓపెన్ చాస్తే చాలు స్మృతి మందన పెళ్లి గురించే చర్చ. అసలు హఠాత్తుగా పెళ్లి ఎందుగు ఆగిపోయిందనే డిస్కషనే. వరుడు పలాష్ ముచ్చల్ ఓ కొరియోగ్రాఫర్‌తో కలిసి స్మృతిని చీట్ చేశాడని రుమార్స్ వస్తున్నాయి. ఈ క్రమంలోనే లేడీ కొరియోగ్రాఫర్ గుల్నాజ్ ఖాన్ క్లారిటీ ఇచ్చింది. ‘ నా చుట్టూ, నా ఫ్రెండ్ నందిక చుట్టూ చాలా స్పెక్యులేషన్స్, ఫాల్స్ న్యూస్ వస్తున్నాయి. అందుకే ఈ విషయం గురించి స్ట్రెయిట్‌గా క్లారిటీ ఇద్దామనుకుంటున్నా. మేము ఈ ఇష్యూలో ఇన్వాల్వ్ కాలేదు. మేము జస్ట్ ఫొటో తీసుకున్నంత మాత్రాన వాళ్ల పర్సనల్ మ్యాటర్స్‌తో ఎలా కనెక్ట్ అవుతాం. ఏం తెలియకుండా కంక్లూజన్‌కు రావొద్దు. అర్థం చేసుకుంటారని, సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా’ అని పోస్ట్ ద్వారా క్లారిటీ ఇచ్చింది.

Next Story