- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Birthday Special: LIK నుంచి SJ సూర్య స్పెషల్ పోస్టర్ రిలీజ్
డైరెక్టర్‌గా, నటుడుగా తన టాలెంట్‌తో ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ఎస్‌జే సూర్య ప్రస్తుతం వరుస చిత్రాలు నటిస్తున్నారు.

దిశ, సినిమా: డైరెక్టర్‌గా, నటుడుగా తన టాలెంట్‌తో ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ఎస్‌జే సూర్య ప్రస్తుతం వరుస చిత్రాలు నటిస్తున్నారు. ఇందులో ‘LIK’ (లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ) ఒకటి. యంగ్ అండ్ డైనమిక్ హీరో ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటిస్తున్న ఈ మూవీకి విఘ్నేఫ్ శివన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ రోజు ఎస్‌జే సూర్య పుట్టిన రోజు కావడంతో.. ఈ సంరద్భంగా ‘LIK’ నుంచి సూర్య స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో సూర్య రెండు చేతులు పైకి పెట్టుకుని ఉండగా.. ఒక అరిచేతిలో ప్రదీప్, మరో అరిచేతిలో కృతి ఉన్నారు. ఇక వీరిద్దరి మధ్య కన్నింగ్ స్మైల్‌తో చూస్తున్న సూర్య లుక్ ప్రస్తుతం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. కాగా.. అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. విఘ్నేష్ శివన్‌తో కలిసి నయనతార నిర్మిస్తుంది. టైమ్ ట్రావెల్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తుంది. లింక్






