SIIMA 2025: ఉత్తమ చిత్రంగా ప్రభాస్ కల్కి.. పుష్ప 2 కు ఎన్ని అవార్డులు వచ్చాయంటే?

by Chukka Sudharani |   (  Updated:2025-09-06 08:48:26  IST  )

దుబాయ్ వేదికగా సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (SIIMA) వేడుక కన్నుల పండుగగా జరుగుతున్నది.

SIIMA 2025: ఉత్తమ చిత్రంగా ప్రభాస్ కల్కి.. పుష్ప 2 కు ఎన్ని అవార్డులు వచ్చాయంటే?
X

దిశ, సినిమా: దుబాయ్ వేదికగా సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (SIIMA 2025) వేడుక కన్నుల పండుగగా జరుగుతున్నది. 2024 సంవత్సరంలో తమ సత్తా సాటిన నటీనటులు, మూవీ యూనిట్స్‌కు ఈ అవార్డులు ప్రకటించగా.. మొదటి రోజు తెలుగు (Telugu), కన్నడ (Kannada) చిత్రాల్లో ప్రతిభ కనబర్చిన నటీనటులు అవార్డ్స్ సొంతం చేసుకున్నారు. దీంట్లో 2024 సంవత్సరానికి గాను బెస్ట్ మూవీగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhsh) ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) నిలిచింది. ఇక పుష్ప-2 మూవీకి ఏకంగా ఐదు అవార్డులు వచ్చాయి. బెస్ట్ యాక్టర్‌గా అల్లు అర్జున్, ఉత్తమ నటిగా రష్మిక అవార్డులు అందుకోగా.. ఉత్తమ దర్శకుడిగా సుకుమార్, ఉత్తమ సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్, ఉత్తమ నేపథ్య గాయకుడిగా శంకర్ బాబు కందుకూరి (పీలింగ్స్) అవార్డ్స్ సొంతం చేసుకున్నారు. లింక్

Next Story