గ్లామర్ డోస్ పెంచిన శృతి హాసన్.. నడుమందాలతో నెటిజన్లు ఫిదా

by Pulgam srinivas |

నడుమందాలతో మైమరిపిస్తున్న శృతి హాసన్.

గ్లామర్ డోస్ పెంచిన శృతి హాసన్.. నడుమందాలతో నెటిజన్లు ఫిదా
X

దిశ, వెబ్ డెస్క్: మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ టాలెంటెడ్ నటి శృతి హాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో విజయవంతమైన సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ అందాల భామ, కోలీవుడ్‌లోనూ తనదైన ముద్ర వేసుకుంది.




ఇటీవల విడుదలైన పెద్ది సినిమాలో ఐటెం సాంగ్‌లో మెరిసిన శృతి, తన స్టైలిష్ డ్యాన్స్‌తో పాటు గ్లామర్‌తో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ శృతి హాసన్ ఎంతో యాక్టివ్‌గా ఉంటూ తరచూ తన లేటెస్ట్ ఫోటోలను అభిమానులతో పంచుకుంటుంది.




తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. పర్పుల్–మెరూన్ కలర్ కాంబినేషన్‌లో ఉన్న చీరను ధరించిన శృతి, దానికి సరిపోయే బ్లౌజ్‌తో స్టైలిష్‌గా కనిపించింది.




సైడ్ యాంగిల్‌లో నడుమందాలు పైలెట్ అయ్యేలా ఇచ్చిన పోజుల్లో ఆమె లుక్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నుదిటిపై చిన్న బొట్టు, పెద్ద ఇయర్‌రింగ్స్ ఆమె అందాన్ని మరింత హైలైట్ చేశాయి.




మొత్తంగా శృతి హాసన్ లేటెస్ట్ ట్రెడిషనల్ గ్లామర్ లుక్ అభిమానులను ఆకట్టుకుంటూ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Photos Courtesy: Instagram

Next Story