- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
shriya_saran: చెట్ల మధ్య థైస్ షో చేస్తూ సీనియర్ హీరోయిన్ ఫొటో షూట్.. నెట్టింట వైరలవుతోన్న పోస్ట్
టాలీవుడ్ హీరోయిర్ శ్రియ శరణ్ (Shriya Saran) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ హీరోయిర్ శ్రియ శరణ్ (Shriya Saran) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఈ నటి తెలుగు, తమిళ, మలయాళం, హిందీ, కన్నడ భాషల సినిమాల్లో నటించి ప్రేక్షకుల్ని మెప్పించింది. 2001 లో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ఈ హీరోయిన్ తన అద్భుతమైన నటనతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది. ఇష్టం సినిమాతో టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.
మొదటి చిత్రంతోనే శ్రియ బ్లాక్ బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. తర్వాత ఈ ముద్దుగుమ్మ ఏకంగా సీనియర్ హీరోలన నాగార్జున, బాలకృష్ణ(Balakrishna), ప్రభాస్, రవితేజ సరసన అవకాశాలు దక్కించుకుని అతి తక్కువ సమయంలోనే స్టార్ గుర్తింపు సొంతం చేసుకుంది.
నేనున్నాను, ఛత్రపతి (Chhatrapati), తుఝే మేరీ కసం, అవరసన్, సరన్ ఎనక్కు 20 ఉనక్కు 18, శివాజీ, ది అదర్ ఎండ్ ఆఫ్ ది లైన్‌లో ప్రధాన పాత్ర పోషించింది. పోక్కిరి రాజా, మిడ్‌నైట్స్ చిల్ట్రన్‌లో నటించింది. దీనికి ఆమె అంతర్జాతీయ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. పవిత్ర, చంద్ర వంటి చిత్రాల్లో నటించడం ద్వారా సరన్ మంచి విజయాన్ని అందుకుంది.
దృశ్యం 2, గౌతమిపుత్ర శాతకర్ణి, ఆర్ఆర్ఆర్(RRR) లో కూడా ఇలా అనేక చిత్రాల్లో నటించి శ్రియ మెప్పించింది. ఉత్తమ నటిగా ఈ హీరోయిన్ ఎన్నో అవార్డులకు అనేక సార్లు నామినేట్ అయ్యింది. సౌత్ స్కోప్ స్టైల్ అవార్డును కూడా శ్రియ గెలుచుకుంది.
ఇకపోతే శ్రియ శరణ్ తాజాగా నెట్టింట ఓ పోస్ట్ పెట్టింది. స్టైలిష్ పింక్ డ్రెస్ ధరించి.. నడుము, థైస్ అందాల్ని చూపిస్తూ నెటిజన్లను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. నటి ఈ పిక్స్‌ను సోషల్ మీడియాలోని అభిమానులతో పంచుకోగా.. తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు.






