- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రభాస్‌ను ఘోరంగా అవమానించిన స్టార్ హీరోయిన్..
by Sujitha Rachapalli |
శ్రద్ధా కపూర్ కీలకపాత్రలో వచ్చిన ‘స్త్రీ 2’ బాలీవుడ్‌లో రికార్డులు క్రియేట్ చేసింది. ఆ టైంలో వచ్చిన షారుఖ్ ఖాన్ ‘జవాన్’కు మించిన వసూళ్లు సాధించింది.

X
దిశ, సినిమా : శ్రద్ధా కపూర్ కీలకపాత్రలో వచ్చిన ‘స్త్రీ 2’ బాలీవుడ్‌లో రికార్డులు క్రియేట్ చేసింది. ఆ టైంలో వచ్చిన షారుఖ్ ఖాన్ ‘జవాన్’కు మించిన వసూళ్లు సాధించింది. మొత్తం రూ. 850 కోట్లు సంపాదించి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేసింది. అయితే అదే జానర్‌లో వచ్చిన ‘రాజాసాబ్’ హిందీ ఇండస్ట్రీలో డిజాస్టర్ టాక్ సొంతం చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే శ్రద్ధ కూడా ఈ సినిమాపై కామెంట్ చేసిందనే వార్తలు వచ్చాయి. ‘స్త్రీ 2’ రికార్డులను కొల్లగొట్టాలని ఓ బిగ్ డూప్ స్టార్ ట్రై చేస్తున్నాడని.. కానీ వీఎఫ్ఎక్స్‌ను యూజ్ చేసి బ్లాక్ బస్టర్ కొట్టడం అంత ఈజీ కాదని కామెంట్ చేసినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇండైరెక్ట్‌గా ప్రభాస్‌ను డూప్ స్టార్ అని విమర్శించిందని ప్రచారం జరుగుతోంది. కానీ ఇందులో వాస్తవం లేదని హీరోయిన్ ఫ్యాన్స్ క్లారిటీ ఇస్తున్నారు.
Next Story






