- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Shraddha Das: చీరలో ఐకాన్‌స్టార్ బ్యూటీ అందాల ఆరబోత.. సెక్సీ నాభి అంటూ నెటిజన్లు హాట్ కామెంట్లు
నటి శ్రద్ధా దాస్ (Shraddha Das) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.

దిశ, వెబ్‌డెస్క్: ఈమె తెలుగు, హిందీ, బెంగాలీ చిత్రాల్లో నటించి ప్రేక్షకుల మనసులో ఓ స్థానం సంపాదించుకుంది. శ్రద్ధా దాస్ చదువుకునే రోజుల్లోనే సినీ పరిశ్రమకు వచ్చింది. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా (NSD) కళాకారులచే నిర్వహించిన వర్క్‌షాప్‌లకు హాజరైంది. గ్లాడ్రాగ్స్ అకాడమీలో శిక్షణ కూడా తీసుకుంది.
శ్రద్ధా దాస్ 2008లో విడుదలైన తెలుగు చిత్రం సిద్దు ఫ్రమ్ సికాకుళంతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. తర్వాత గుంటూరి టాకీస్, గరుడ వేగ, బాబూమోషాయ్ బందూక్‌బాజ్, డ్రాకులా 2012.. 2021లో కిచ్చా సుదీప్ నటించిన కన్నడ చిత్రం కోటిగొబ్బ 3 లో ఇంటర్‌పోల్ అధికారిగా కూడా నటించి.. జనాల మెప్పు పొందింది. ఆ తర్వాత తెలుగు, హిందీ, బెంగాలీ, కన్నడ, మలయాళం సినిమాల్లో మరిన్ని సినిమా అవకాశాలు సంపాదించుకుంది.
ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మకు సినిమా అవకాశాలు తగ్గుముఖం పట్టినప్పటికీ.. సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటూ తరచూ ఏదో ఒక పోస్ట్ పెడుతుంటుంది. తాజాగా శ్రద్ధా దాస్ నెట్టింట అభిమానులతో ఓ పోస్ట్ పంచుకుంది. సింపుల్ శారీ స్లీవ్‌లెస్ బ్లౌజ్‌లో ఫొటోషూట్ చేసింది. నడుము అందాలు ప్రదర్శిస్తూ.. కుర్రాళ్లకు చెమటలు పట్టిస్తోంది. ఈ బ్యూటీ పోస్ట్ వీక్షించిన నెటిజన్లు సెక్సీ నాభి అంటూ ఘాటు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.






