- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పసుపు చీరలో క్లాసీ లుక్‌తో కట్టి పడేస్తున్న శివాని నాగారం
పసుపు రంగు చీరలో, స్లీవ్‌లెస్ బ్లౌజ్‌లో డీసెంట్ లుక్‌తో అలరిస్తున్న శివాని నాగారం

దిశ, వెబ్ డెస్క్: చిన్న సినిమాల ద్వారా పెద్ద స్థాయి గుర్తింపును దక్కించుకున్న యువ నటీమణుల్లో శివాని నాగారం ఒకరు. ఈ బ్యూటీ ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్’ అనే చిత్రంతో వెండితెరకు పరిచయం అయింది.
ఆ తర్వాత ఈమె నటించిన ‘లిటిల్ హార్ట్స్’, ‘హే బల్‌వంత్’ చిత్రాలు కూడా మంచి విజయాలను సాధించాయి. దీంతో ఈమెకు టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ దక్కింది. ఇప్పటివరకు ఈమె సినిమాల్లో స్కిన్ షోకు దూరంగానే ఉంటూ, డీసెంట్ పాత్రలతోనే ప్రేక్షకులను అలరిస్తోంది.
సినిమాల్లో మాదిరిగానే ఈ నటి సోషల్ మీడియాలో కూడా తన అందాలను ఎక్కువగా ఆరబోయకుండా, క్లాస్ అండ్ డీసెంట్ లుక్‌తోనే అభిమానులను ఆకట్టుకుంటోంది.
తాజాగా ఈ బ్యూటీ ‘ఇన్‌స్టాగ్రామ్’లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. అందులో ఈ యంగ్ హీరోయిన్ పసుపు రంగు చీర కట్టుకొని, అందుకు తగిన స్లీవ్‌లెస్ బ్లౌజ్ ధరించి ట్రెడిషనల్ లుక్‌లో చిరునవ్వుతో ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.
ఈ లేటెస్ట్ పిక్స్‌లో శివాని నాగారం ఎంతో అందంగా కనిపించడంతో, ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో సూపర్‌గా వైరల్ అవుతున్నాయి.
Photos Courtesy: Instagram






