- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నాతో పడుకునేందుకు అమ్మాయిలు రెడీగా ఉన్నరు.. బాంబ్ పేల్చిన జబర్దస్త్ కమెడియన్.. (వీడియో)
జబర్దస్త్ కమెడియన్స్ కామెడీ షో పుణ్యామా అని సెలబ్రిటీలు అయిపోయారు. ఆర్థికంగానూ స్థిరపడ్డారు. వీరిలో కొందరు వెండి తెరకు కూడా ప్రమోట్ అయ్యారు. నటులుగా, స్క్రిప్ట్ రైటర్స్‌గా, డైరెక్టర్స్‌గా సత్తా చాటుతున్నారు

దిశ, వెబ్ డెస్క్: జబర్దస్త్ కమెడియన్స్ కామెడీ షో పుణ్యామా అని సెలబ్రిటీలు అయిపోయారు. ఆర్థికంగానూ స్థిరపడ్డారు. వీరిలో కొందరు వెండి తెరకు కూడా ప్రమోట్ అయ్యారు. నటులుగా, స్క్రిప్ట్ రైటర్స్‌గా, డైరెక్టర్స్‌గా సత్తా చాటుతున్నారు. ఈ క్రమంలోనే కమెడియన్ శాంతి కుమార్ కూడా ఓ సినిమాతో డైరెక్టర్‌గా మారాడు. అది విడుదలైందో లేదో తెలియదు కానీ ఈయన మాత్రం ఓ ఇంటర్వ్యూలో సంచలన కామెంట్స్ చేశాడు. నిజానికి ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉంటుందా లేదా అనే చర్చలో ఇలాంటి వ్యాఖ్యలు చేశాడు.
అమ్మాయిలు అంటే దర్శక, నిర్మాతలు ఇంట్రెస్ట్ చూపిస్తారు. అదీ కాకుండా అమ్మాయిలే డైరెక్ట్ అడుగుతారు కూడా అని చెప్పాడు. ఒక్క సినిమాను డైరెక్ట్ చేసిన తనకే.. నువ్వు ఏది కోరుకుంటే అది ఇస్తా.. నాకు ఒక్క చాన్స్ ఇవ్వమని చాలా మంది అమ్మాయిలు మెసేజ్‌లు చేశారని చెప్పుకొచ్చాడు. నా పరిస్థితే ఇలా ఉంటే మిగతా వాళ్లను ఎలా అడుగుతారో మీరే అర్థం చేసుకోవచ్చన్నాడు శాంతి కుమార్. అయితే ఈ క్లిపింగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. నిన్ను చూసి కూడా అమ్మాయిలు పడుకుంటామని అడుగుతారా.. నీ ముఖం చూసుకో అని తిట్టిపోస్తున్నారు.






