- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గ్లామర్ డోస్ పెంచేసిన యంగ్ బ్యూటీ.. ఎంట్రీ ఇచ్చేది ఎప్పుడంటూ నెటిజన్లు కామెంట్స్
విజయ్ దేవరకొండ ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది యంగ్ హీరోయిన్ సాలినీ పాండే.

దిశ, సినిమా: విజయ్ దేవరకొండ ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది యంగ్ హీరోయిన్ సాలినీ పాండే. బూరె బుగ్గలు, అమాయకమైన ముఖం ఇలా కేవలం అందంతోనే కాకుండా నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ బ్యూటీ.. మొదటి చిత్రంతోనే ఓవర్ నైట్ స్టార్ట్ హీరోయిన్‌గా మారిపోయింది. దీంతో టాలీవుడ్‌లో వరుస అఫర్లు దక్కించుకుంటుంది అనుకుంటే.. మొత్తం రివర్స్ అయింది. ఆ తర్వాత వచ్చిన రెండు, మూడు చిత్రాలు పెద్దగా హిట్ అందుకోకపోవడంతో బాలీవుడ్‌కు చెక్కేసింది. ప్రస్తుతం అక్కడ అడపదడప సినిమాలు చేస్తూ మెప్పిస్తుంది. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టీవ్‌గా ఉంటూ అందచందాలతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. ఈ మేరకు ప్రస్తుతం ఫుల్ మేక్‌ఓవర్ అయిన శాలినీ తన హాట్ షోతో నెట్టింట చెమటలు పట్టిస్తుంది. అలాగే ఆఫర్ల కోసం గట్టి ప్రయత్నాలు చేస్తుంది. దీంతో రీసెంట్‌గా పెట్టిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతుండగా.. మళ్లీ తెలుగులోకి రీ ఎంట్రీ ఎప్పుడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.






