సహకార సంఘాల బలోపేతానికి కృషి చేయాలి

by Taduka Kalyani |

సహకార సంఘాల బలోపేతానికి కృషి చేయాలని ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి అన్నారు.

సహకార సంఘాల బలోపేతానికి కృషి చేయాలి
X

దిశ,కుల్కచర్ల : సహకార సంఘాల బలోపేతానికి కృషి చేయాలని ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి అన్నారు. శుక్రవారం కుల్కచర్ల మండల కేంద్రంలో పీవీఆర్ ఫంక్షన్ హల్ లో నూతన పీఏసీఎస్ చైర్మన్ బోలుసాని భీంరెడ్డి,పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతుల సంక్షేమం,సహకార సంఘాల బలోపేతానికి కృషి చేస్తామన్నారు. నూతన చైర్మన్,సభ్యులు ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ప్రజలు,తదితరులు పాల్గొన్నారు.

Next Story