- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మరింత బోల్డ్‌గా ‘శారీ’ ఫస్ట్ సింగిల్.. ఈ ఒక్క సాంగ్‌తో సినిమా బడ్జెట్ వచ్చేస్తుంది అంటూ కామెంట్స్

దిశ, సినిమా: టాలీవుడ్ వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ (Director Ram Gopal Varma) ప్రొడక్షన్‌లో LLP బ్యానర్‌పై ప్రముఖ వ్యాపారవేత్త రవిశంకర్ వర్మ (Ravi Shankar Verma)నిర్మిస్తున్న లేటెస్ట్ మూవీ ‘శారీ’(Shaaree). గిరి కృష్ణ కమల్ (Director Giri Krishna Kamal)దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సత్య యాదు(Sathya yaadu), ఆరాధ్య దేవీ (Aradhya Devi) జంటగా నటిస్తున్నారు. నిజజీవిత సంఘటన ఆధారాలతో సైకాలజికల్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే వచ్చిన పోస్టర్స్, టీజర్, ట్రైలర్, సాంగ్స్ అన్ని ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచేసిన విషయం తెలిసిందే. ప్రజెంట్ షూటింగ్ పూర్తి చేసుకున్న ‘శారీ’ మూవీ మార్చి 21న తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో విడుదల కాన్నుట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు.
ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్‌తో పాటు ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశాడు వర్మ. ఈ మేరకు ‘శారీ చిత్రంలోని ‘ఓ మై బేబీ’ పాట ఇక్కడ ఉంది’ అంటూ విడుదల చేసిన సాంగ్.. మరింత బోల్డ్ డ్యాన్స్‌తో వైరల్ అవుతోంది. దీంతో.. ‘RGV ఆల్ వేస్ రాక్స్’ అని ‘ఈ సాంగ్ ఫుల్ వీడియో పాట ఆఫ్టర్ సినిమా రిలీజ్ తర్వాత విడుదల చేస్తే బడ్జెట్ మొత్తం వచ్చేస్తుంది’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.






