- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సక్సెస్ కోసం వాళ్లతో పడుకుంటే తప్పేముంది.. ఇండస్ట్రీ కల్చర్‌పై ప్రముఖ నటి సంచలన కామెంట్స్
నటి దీక్షా పంత్.. బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా భారీ పాపులారిటీ దక్కించుకుంది. పలు సినిమాల్లో నటిస్తూ తనకంటూ గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్న బ్యూటీ.. ఇంకా కెరీర్ స్లోగానే ఉందని, తను ఇంకా సక్సెస్‌ఫుల్ కాలేదని చెప్పింది.

దిశ, వెబ్ డెస్క్ : నటి దీక్షా పంత్.. బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా భారీ పాపులారిటీ దక్కించుకుంది. పలు సినిమాల్లో నటిస్తూ తనకంటూ గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్న బ్యూటీ.. ఇంకా కెరీర్ స్లోగానే ఉందని, తను ఇంకా సక్సెస్‌ఫుల్ కాలేదని చెప్పింది. ఇండస్ట్రీలో సెక్స్, సక్సెస్ మధ్య రిలేషన్ గురించి ఓ పాడ్ కాస్ట్‌లో మాట్లాడిన దీక్ష.. సంచలన కామెంట్స్ చేసింది. సెక్స్ కోరుకున్నప్పుడు ఇస్తే సక్సెస్ ఇస్తాననే ఇండస్ట్రీ కల్చర్‌పై మీ అభిప్రాయం ఏంటని ప్రశ్నించగా.. ఇద్దరికి ఓకే అనుకున్నప్పుడు.. సెక్స్, సక్సెస్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ తీసుకోవడంలో తప్పేముందని చెప్పింది. ప్రశ్నించేందుకు మనమెవరం అని అడిగింది. కానీ తాను అలా ఎప్పుడూ చేయలేదని.. అందుకే సినీ పరిశ్రమలో సక్సెస్ కాలేదన్న దీక్ష.. ఇండస్ట్రీలో ఎంటరైన కొత్తలో ఇలాంటి కాస్టింగ్ కౌచ్ ఎక్స్‌పీరియన్స్‌లు రెండు ఎదురైనట్లు తెలిపింది. కానీ తను పట్టించుకోలేదని చెప్పింది యంగ్ బ్యూటీ.






