ఉబికి వస్తున్న అందాలతో కుర్రకారు మతి పోగొడుతున్న సారా అలీ ఖాన్

by Pulgam srinivas |   (  Updated:2026-06-19 13:10:17  IST  )

అల్ట్రా మోడ్రన్ లుక్‌లో అదరగొట్టిన సారా అలీ ఖాన్.. వైరల్ అవుతున్న ఫోటోలు.

ఉబికి వస్తున్న అందాలతో కుర్రకారు మతి పోగొడుతున్న సారా అలీ ఖాన్
X

దిశ, వెబ్ డెస్క్: బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ కుమార్తెగా సినీ రంగంలోకి అడుగుపెట్టిన సారా అలీ ఖాన్, తన అందం, అభినయంతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది.

కొలంబియా యూనివర్శిటీలో హిస్టరీ, పొలిటికల్ సైన్స్‌లో పట్టా పొందిన ఈ ముద్దుగుమ్మ 2018లో విడుదలైన ‘కేదార్‌నాథ్’ సినిమాతో వెండితెరకు పరిచయమైంది. ఆ తర్వాత వరుస చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకుంది.

ఇటీవల ‘పతి పత్నీ ఔర్ వో 2’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ, ఆ చిత్రం ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. అయితే సినిమాల కంటే సోషల్ మీడియాలోనే సారా అలీ ఖాన్ ఎక్కువగా హల్‌చల్ చేస్తోంది.

ఎప్పటికప్పుడు గ్లామరస్ ఫోటోషూట్లతో అభిమానులను ఆకట్టుకునే ఈ భామ తాజాగా మరోసారి తన స్టైలిష్ లుక్‌తో నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. అల్ట్రా మోడ్రన్ డ్రెస్‌లో హాట్ అందాలను హైలైట్ చేస్తూ వివిధ యాంగిల్స్‌లో ఫోజులిచ్చింది.

చేతికి స్టైలిష్ వాచ్, వేలికి ఉంగరం ధరించి, చిన్న హ్యాండ్‌బ్యాగ్‌తో మరింత ట్రెండీగా కనిపించింది. ఈ ఫోటోల్లో సారా గ్లామర్ డోస్‌కు నెటిజన్లు ఫిదా అవుతుండగా, ప్రస్తుతం ఆమె లేటెస్ట్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Photos Courtesy: Instagram

Next Story